కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న కన్నడంలో 'కిర్రాక్ పార్టీ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే కన్నడ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ కన్నడంలో నటిస్తూనే తెలుగులో 'ఛలో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో కూడా ఈమెకు మంచి సక్సెస్ పడింది. ఇక రెండివ సినిమా 'గీత గోవిందం' చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయేలా 'గీత గోవిందం' చిత్రం సినిమా ఆడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక వైపు టాలీవుడ్ మరో వైపు కన్నడ సినీ పరిశ్రమను సమాన దృష్టితో చూస్తున్న రష్మిక మందన్న తాజాగా కన్నడ ప్రేక్షకుల ముందుకు 'యజమాన' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో పాటు, మొదటి రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన విష్ణు వర్ధన్ కంటే హీరోయిన్ గా నటించిన రష్మికకు ప్రేక్షకుల ఆధరణ, అభిమానం ఎక్కువగా దక్కుతుంది.
కర్ణాటకలోని ముఖ్య పట్టణం అయిన మైసూర్ సిటీలోని ఒక థియటర్ వద్ద రష్మిక అభిమానులు కొందరు ఆమె భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కటౌట్ కు పాలాభిషేకం చేయడంతో పాటు, పెద్ద దండను అలంకరించారు. ఆ థియేటర్ వద్ద ఇంకా రష్మికకు చెందిన పలు ప్లెక్సీలు కూడా ఉన్నారు. మొత్తానికి ఇప్పటి వరకు కన్నడ సినీ చరిత్రలో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవం, అదే కటౌట్ రష్మిక దక్కించుకుంది.