ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మెచ్చిన RRR మూవీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో సంచలనాలు సృష్టిస్తుండగా ఈ సినిమాని జపాన్ లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం జపాన్ లో RRR భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.
ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రాం చరణ్, రాజమౌళి ముగ్గురు జపాన్ వెళ్లారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ మీడియా హౌస్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. జపాన్ మీడియాలో RRR టీమ్ సంచలనం సృష్టిస్తుంది.
అక్కడ మీడియా ఆర్.ఆర్.ఆర్ మీద.. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం జపాన్ ఓ మీడియా హౌస్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RRR టీమ్ కు జపాన్ ప్రేక్షకులు అద్భుతమైన ఆహ్వానాన్ని అందించారు.
ఇండియన్ హీరోలకు అదికూడా మన తెలుగు హీరోలకు జపాన్ లో ఈ ఫాలోయింగ్ చూసి షాక్ అవక తప్పదు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీమ్, రాం చరణ్ రామరాజు పాత్రల్లో నటించారు.
ఇద్దరు హీరోలు తమ తమ పాత్రల కోసం రక్తం పెట్టారు. అందుకే తెర మీద ఆర్.ఆర్.ఆర్ ఓ అద్భుత దృశ్య కావ్యంగా నిలిచింది. రాజమౌళి చేసిన బాహుబలి అంతకుముందు జపాన్ లో అద్భుతాలు సృష్టించింది. అదే దారిలో ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కూడా అంతకుమించి ఫలితాన్ని అందుకునేలా ఉంది. జపాన్ మీడియాలో మన తెలుగు హీరోల ఇంటర్వ్యూ ఫోటోలు వైరల్ గా మారాయి.
తెలుగు సినిమాకు ఇంతకన్నా గొప్ప సత్కారం మరోటి లేదని చెప్పొచ్చు. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ టీం కి అక్కడ ప్రేక్షకులు ఇస్తున్న తీరుని చూసి బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఇక శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా హిట్ అయితే మాత్రం జపాన్ లో మన తెలుగు హీరోల అభిమాన సంఘాలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.