మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొదలుపెట్టాలి అనుకున్న ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు ను ఒప్పించడానికి త్రివిక్రమ్ అయితే చాలా గట్టి ప్రయత్నాలు చేశాడు. ప్రాజెక్టు స్క్రిప్ట్ అయితే నమ్మకం గా అనిపించే వరకు కూడా మహేష్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. మధ్యలో గ్యాప్ కూడా వచ్చినట్లు ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఏదేమైనా కూడా మొత్తంగా త్రివిక్రమ్ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో రెండు మూడు వారాల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అమెరికా హాలిడే లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి రాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.
అయితే ఆ సినిమా కోసం మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ' సెంటిమెంట్ తరహాలోనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం SSMB28 28 ప్రాజెక్టుకు 'అర్జునుడు' అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇదివరకే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు అర్జున్ అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక కథకు తగ్గట్టుగా అయితే అర్జునుడు అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధం కానున్నట్లు సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా టైటిల్ ను ఈనెల 31వ తేదీన ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే అదే రోజు కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో మహేష్ అభిమానులకు మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.