బీచ్ లో తెలుగమ్మాయి వేరే లెవెల్ గ్లామర్ షో!
అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుని బిజీ బిజీగా గడుపుతోందనే చెప్పాలి.
తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కండ్రేగుల గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోతో లైమ్ లైట్ లోకి వచ్చింది అమ్మడు. సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుని బిజీ బిజీగా గడుపుతోందనే చెప్పాలి.
అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఫుల్ యాక్టివ్ గా తన ఫాలోవర్స్ ను భారీ పెంచుకుంటోంది బ్యూటీ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాతోపాటు గ్లామరస్ పిక్స్, వీడియోలను ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
కొంతకాలంగా అందాలను వేరే లెవెల్ లో అందాలు ఆరబోస్తోంది. జ్ఞానేశ్వరి స్కిన్ షోకు కుర్రాళ్లంతా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆమె పిక్స్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంటాయి. దీంతో తన క్రేజ్ పెంచుకుంటూనే ట్రెండింగ్ లో ఉంటోంది అమ్మడు. తాజాగా అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసింది జ్ఞానేశ్వరి కండ్రేగుల.
ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన బీచ్ లో బోటు షికారు చేస్తూ కనిపించింది. గ్రీన్ కలర్ బికినీ వేసుకున్న అమ్మడు.. పోజ్ కేక పుట్టించేలా ఉంది. థైస్ అండ్ స్కిన్ షో అయితే మైండ్ బ్లాకే. ఎక్స్ప్రెషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగమ్మాయి కొత్త పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.
నెటిజన్లు కూడా పిక్స్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొడుతూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. థైస్ షో అదిరిపోయిందని చెబుతున్నారు. రోజు రోజుకు అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నట్లు ఉందని చెబుతున్నారు. ఏదేమైనా నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. రీ షేర్ చేస్తూ పిక్స్ ను ఇంకా వైరల్ చేస్తున్నారు.