మామూలుగా ఒకప్పుడు హాట్ సూపర్ మోడల్స్ ను పిలిచి హీరోయిన్లకు ట్రైనింగ్ ఇప్పించేవారు. అసలు ర్యాంపు మీద హొయలొలికిస్తూ హంసలా ఎలా నడవాలి అని. ఇప్పుడు మాత్రం రివర్సులో మోడల్స్ కు హీరోయిన్లతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అదిగో మొన్న సీనియర్ సెక్సిణి శిల్పా శెట్టి వచ్చేసి కొత్తగా వస్తున్న మోడళ్ళకు ఒక ప్రముఖ ఫ్యాషన్ వీక్ లో ఏదో పాఠాలు నేర్పించేసింది. ఇంతకీ ఏం ట్రైనింగ్ అనేగా...
అబ్బే ఏం లేదు.. అసలు ర్యాంపుపై వాకింగ్ చేయాలనేది ఎలాగో నేర్చుకుంటారు.. కాని బయట మీడియావారు ఫోటోలు తీస్తున్నప్పుడు ఎలాంటి ఫోజులివ్వాలి.. ఎలా నుంచుంటే ఎలాంటి ఒంపుసొంపులు కెమెరాల్లో కరక్టుగా చిక్కుతాయి.. అసలు ఏ అందాలను ఎలా చిక్కేలా చేస్తే మన గురించి తెల్లారి ఎంటర్టయిన్మెంట్ వరల్డ్ లో ఒక సంచలనం క్రియేట్ అవుతుంది.. ఇలాంటి నేర్పిస్తోందట 40 ఏళ్ళ శిల్పం. ఆ ఫోటోలను చూస్తే మీకే తెలుస్తోందిగా.. అమ్మడు ఏం నేర్పిస్తోందో.
మొత్తానికి కెరియర్ హీరోయిన్ గా కతమ్ అయినా కూడా.. సరైన శరీరాకృతి మెయిన్టయిన్ చేస్తే మాత్రం.. ఇలా హాటు హాటు కోచింగులు ఇచ్చుకుంటూ అయినా కాలం గడిపేయొచ్చు. మీకేమైనా డౌట్లు ఉన్న శిల్పాశెట్టిని వెళ్లి అడగండే.