మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో ఐటెం సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ సోఫీ చౌదరి. తెలుగు లో ఆ తర్వాత కనిపించని ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా అలరిస్తూనే ఉంది. అందాల ఆరబోత విషయంలో అస్సలు మొహమాటం లేకుండా ఉంటుంది.
తాజాగా బీచ్ లో బికీన అందాలతో ఫొటో షూట్ ఇచ్చింది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా పింక్ టాప్ బికినీ లో తన సైడ్ యాంగిల్ ను చూపిస్తూ కవ్విస్తూ ఉన్న ఈ అమ్మడి అందానికి ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే కదా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోఫీ చౌదరి యొక్క అందం గురించి సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సైడ్ యాంగిల్ ఫొటోలో కవ్వించడంతో పాటు ఆమె తన్మయత్వంతో ఉండి కుర్ర కారుకు తన్మయత్వం కలిగిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ అమ్మడి యొక్క సినిమాల విషయానికి వస్తే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. సిరీస్ లు మరియు షో లతో మాత్రం జనాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడు ఇన్ స్టా ద్వారా షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఎప్పుడు కూడా ఈమెను వార్తల్లో ఉంచుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.