పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీలా. ఈ అమ్మడు హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా అదృష్టం కొద్ది వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఈ వారం రవితేజ తో కలిసి నటించిన ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ధమాకా సినిమా యొక్క ఫలితంపై చిత్ర యూనిట్ సభ్యులు చాలా పాజిటివ్ గా ఉన్నారు.
రవితేజ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో తెగ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా రవితేజ ఈ సినిమా కు ప్రమోషన్ చేస్తుంటేనే కచ్చితంగా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ధమాకా సినిమా లో శ్రీలీలా యొక్క డాన్స్ మరియు నటన కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని రవితేజ పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఆమె నటన ఉంటుందని రవితేజ పేర్కొన్నాడు.
రవితేజ తో పాటు శ్రీలీలాకు కూడా ఈ సినిమా సక్సెస్ అనేది చాలా అవసరం. అందుకే ఈ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే శ్రీలీలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి టాక్. ధమాకా సినిమా సక్సెస్ అయితే శ్రీలీలా పారితోషికం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.