నిజం చెప్పాలంటే ఎంతో దమ్ము కావాలి. అందులోకి అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రముఖుల నోటి నుంచి వచ్చే నిజాలకు.. వారు చెప్పిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటానికి బదులుగా అపార్థం చేసుకునే తీరు ఎక్కువగా కనిపిస్తుంటుంది. మీడియాకు.. సోషల్ మీడియా తోడైన వేళ.. ఒకసారి ఒక ఇమేజ్ పడితే.. ఇక అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి మారింది.
అందుకే.. ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు సైతం నిజాన్ని ఓపెన్ గా చెప్పేందుకు జంకుతుంటారు. అందులోకి.. వివక్ష.. నిర్లక్ష్యం.. ప్రత్యేకమైన అభిమానం తర్వాత.. అసలు అలాంటిదేమీ లేదంటూ చెప్పే షాకింగ్ నిజాల కారణంగా మొదలయ్యే లొల్లి అలా ఇలా ఉండదు. తాజాగా అలాంటి విషయాన్ని చెప్పి తనను తాను కెలుక్కున్న రాజమౌళి తీరు కాస్త షాకింగ్ గా ఉంటుందని చెప్పాలి.
తాజాగా అనుష్క సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తి అయిన వేళ.. నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాల్లో హీరోయిన్ కు పెద్ద ప్రాధాన్యత ఉండదన్న చేదు నిజాన్నిఓపెన్ గా చెప్పేశారు. నిజమే.. రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో హీరోలకు ఉండే ప్రాధాన్యత హీరోయిన్లకు ఉండదన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. కానీ.. తన సినిమాలో దేవసేన పాత్ర ఇచ్చినందుకు తాను గర్వపడుతున్నందుకు చెప్పుకున్నారు.
రాజమౌళి నోటి నుంచి వచ్చిన మాటను యథాతధం గా చూసినప్పుడు తప్పులు కనిపించకున్నా.. తన సినిమాల్లో హీరోయిన్లకు అంత ప్రాధాన్యత ఇవ్వన్న చేదు నిజం మీద రచ్చ జరగటం ఖాయమంటున్నారు. జక్కన్న లాంటి సినీ ప్రముఖుడి నోటి నుంచి అలాంటి మాట అవసరమా? అన్న మాట వినిపిస్తోంది.