తెలుగు బుల్లి తెరపై ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు మరియు బిగ్ బాస్ సీజన్ 5 లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ రెండు షో లకు కూడా స్టార్ హీరోలు హోస్టింగ్ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా రెండు షో లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు షో లు రేటింగ్ విషయంలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్ పై చేయి ఉన్నా కూడా వారం వారం ఎన్టీఆర్ షో కూడా పుంజుకుంటూ ఉంది. మొదటి వారంతో పోల్చితే రెండవ వారం... రెండవ వారంతో పోల్చితే మూడవ వారంలో రేటింగ్ భారీగా పెరిగింది. అందుకే బిగ్ బాస్ కు ఖచ్చితంగా ఎవరు మీలో ఎవరు కోటీశ్వరులు ఆ రేంజ్ రేటింగ్ ను చేరుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదట టెలికాస్ట్ అయ్యింది. ఆ షో కర్టన్ రైజ్ రెండు ఎపిసోడ్స్ కు భారీ రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల ముచ్చట్లను భారీ ఎత్తున చూశారు. ఇక బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ రేటింగ్ ఎంత వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా చూశారు. మా వర్గాల వారు చెబుతున్న దాని ప్రకారం ఎస్ డీ మరియు హెచ్ డీ కలిపి దాదాపుగా 18 వచ్చిందట. ఈ రేంజ్ రేంటింగ్ ను స్టార్ మా వారు కూడా ఊహించి ఉండరు. అంతటి రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకున్న బిగ్ బాస్ వీక్ డేస్ లో వీక్ అవుతుందని అనుకున్నా కూడా టాస్క్ లు.. గొడవలు ఇతర విషయాల కారణంగా జనాలు బాగానే చూస్తున్నారు. ఇదే సమయంలో షో ను 9 గంటలకు కాకుండా 10 గంటలకు ప్రసారం చేయడం వల్ల ప్రేక్షకులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా తిట్టుకుంటూనే చూస్తూ ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభంకు ముందు బజ్ క్రియేట్ చేయడంలో మా వర్గాల వారు విఫలం అయ్యారు అనే టాక్ వచ్చింది. వారి నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. కాని ఇప్పటికే వచ్చిన నాలుగు సీజన్ లు సక్సెస్ అయ్యి వాటి ప్రేక్షకులు తదుపరి సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త ప్రేక్షకులు కూడా యాడ్ అయ్యి ఉంటారు. అందుకే భారీగా రేటింగ్ నమోదు అవుతుంది. స్టార్ మా లోనే కాకుండా హాట్ స్టార్ లో కూడా చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి వారంలో రేటింగ్ విషయంలో కాస్త నిరాశ పర్చినా కూడా వారం వారం కంటెస్టెంట్స్ విషయంలో మార్పు రావడం మరియు సరదాగా షో ను ఎన్టీఆర్ నడుపుతున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగి అనూహ్యంగా రేటింగ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కాస్త బిగ్ బాస్ తో ఎన్టీఆర్ పై చేయి ఉన్నా కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడితో పుంజుకుని ఖచ్చితంగా పై చేయి సాధిస్తాడనే నమ్మకంను జనాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండు షో లు వేరు వేరు టైమ్స్ లో వస్తున్న కారణంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా రెండు షో లు కూడా భారీ రేటింగ్ ను దక్కించుకుంటున్నాయి.