సోషల్ మీడియా ప్రభావమో లేక టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యిందో కానీ అర్థంలేని వార్తలు పెరిగిపోయాయి. చూసిన ప్రతిదీ నిజం కాదు అన్నట్టు ఈమధ్య మనం చదివిన ప్రతిదీ కూడా నిజం కాదేమో అనిపిస్తుంది. సెలెబ్రిటీల మీద వాళ్లు అనకపోయినా అన్నారు అంటూ వ్యాఖ్యలు ఎక్కువ అయిపోయాయి.
ఈమధ్య మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇదే సమస్యలో ఇరుక్కుంది. ఏ ఇంటర్వ్యూలో చెప్పిందో కానీ హీరోయిన్ గా ఉండటం చాలా కష్టం అంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై డైరెక్టుగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఒక ఫోటో ద్వారా వాళ్ళకి సమాధానం ఇద్దాం అనుకున్నట్టు ఉంది ఈ 'నా నువ్వే' హీరోయిన్. ఇప్పుడు ట్విట్టర్ లో ఈమె పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో లో ఈమె ఇలా రాసింది "ఈ మీడియా వాళ్లు అసలు ఎలాంటి హోంవర్క్ చేయకుండా ఆర్టికల్స్ ఎలా పబ్లిష్ చేసేస్తారో నాకు అర్థంకాదు. కనీసం వాళ్ళకి ఆ ఆర్టిస్ట్ ని కలిసి వల్ల దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లకి లేదా?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు 'ఇకపై నా గురించి రాయాలి అనుకుంటే నన్ను అడిగి - నా పర్స్పెక్టివ్ తెలుసుకుని అప్పుడు మాత్రమే రాయండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చింది రాయద్దు" అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేసింది.
ఇంతకీ ఈమె పెట్టిన పోస్ట్ దేని గురించి? ఈమె హీరోయిన్ గా ఉండటం కష్టంగా ఉందని చెప్పినట్టు తప్పుడు వార్తలు రాసినందుకా లేక మరేదైనా కారణం ఉందా? ఆఖరులో ఆమె యెల్లో జర్నలిజం ఆగాలి అంటూ కామెంట్ చేసింది. యెల్లో జర్నలిజం అంటే సేల్స్ పెరగడం కోసం జరగని న్యూస్ ని జరిగింది అంటూ పబ్లిష్ చేయడం. మరి ఈమె అన్న యెల్లో జర్నలిజం దేని గురించి?