బాలీవుడ్ కండలవీరుడుకి దేశదేశాలు చుట్టి రావడం కొత్తేమే కాదు. దాదాపు ప్రతీ ఏడూ కొంత మంది గ్యాంగ్ తో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంటాడు. కాకపోతే ఈ టీం మెంబర్స్ లో ఎక్కువగా ఛేంజెస్ ఉండవు. తనకు బాగా దగ్గరి వాళ్లను తీసుకుని ఇలాంటి టూర్స్ వేస్తుంటాడు సల్లూ భాయ్.
ఈ ఏడాది కూడా ఇలాంటి వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు సల్మాన్. ఏప్రిల్ లో సల్మాన్ అండ్ టీం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లకు బయలుదేరనుంది. ఈ సారి ట్రిప్ ను మలేషియాకు కూడా పొడిగించారు. కొన్ని వారాల పాటు సాగే ఈ సమ్మర్ టూర్ లో ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఛాన్స్ దక్కింది. తొలిసారిగా ఇలా సల్మాన్ తో కలిసి టూర్ వేయనుంది తమ్మూ. ఈ విషయాన్ని అఫీషియల్ గా ధృవీకరించింది కూడా. 'అవును.. ఇది నా మొదటి ఇంటర్నేషనల్ టూర్. సల్మాన్ ఖాన్ తో కలిసి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ టూర్ గ్రేట్ ఎక్స్ పీరియెన్స్ గా నిలిచిపోనుంది' అని చెప్పింది మిల్కీ బ్యూటీ.
ఈ గ్యాంగ్ లో బిపాషా బసు.. ప్రభుదేవా.. సోనాక్షి సిన్హా.. డైసీ షా.. మనీష్ పౌల్ లు కూడా ఉంటారు. వీరంతా ఎప్పుడూ సల్మాన్ టీంలో ఉండే రెగ్యులర్ మెంబర్సే. ఈసారే సడెన్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది తమన్నా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/