టన్నుకొద్దీ టాలెంట్ వున్నా సరైన సక్సెస్ ఎదురు చూస్తున్న హీరో సత్యదేవ్. తను నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'గుర్తుందా సీతాకాలం'. నాగశేఖర్ దర్శకుడు. మేఘా ఆకాష్, కావ్యాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చింతపల్లి రామారావు, భవానా రవి, నాగశేఖర్, ఎం.ఎస్. రెడ్డి, చినబాబు సంయుక్తంగా శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తొలిసారి తమన్నాతో కలిసి సత్యదేవ్ నటిస్తున్న సినిమా ఇది. ఓ ప్రేమికుడి ప్రేమకథల సమాహారంగా ఈ మూవీని రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కరించారు.
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. డిసెంబర్ 9న భారీ స్థాయిలో ఈ మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా శనివారం అఫీషియల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 'వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ బోయ్ కాల్డ్ దేవ్... అంటూ పవన్ మేనరిజమ్ తో సత్యదేవ్ చెబుతున్న డైలాగ్ లతో ట్రైలర్ మొదలైంది. నాకు ఎవరైనా అమ్మాయిని చూసి పెట్టు వెంటనే పెళ్లి చేసుకుంటా అని సత్య దేవ్ అనడం.. నీకు కావాల్సిన అమ్మాయి కనిపించినప్పుడు ప్రకృతి అదే చెబుతుందిరా..
భూమి కంపిస్తుంది..నీలాకాశం ఎరుపెక్కుతుంది...పక్షులన్నీ కిలకలామంటాయ్.. ఒంట్లో తెలియని కొత్త మార్పులొస్తుంటాయ్.. నీ టింటోన్ అవుతాయ్ రా... అని ప్రియదర్శి చెప్పడం.. తమన్నాని చూసిన తరువాత మరీ అందంగా వుందిరా.. మన రేంజ్ కాదురా.. అని సత్యదేవ్ చెప్పడం.. అరే..జబ్ భగవాన్ దేగాతో తప్పడ్ మార్ కె దేగారా' అని ప్రియదర్శి అనడం నవ్వులు పూయిస్తోంది. ప్రేమ కోసం.. నతకు నచ్చిన అమ్మాయి కోసం హీరో వెతకడం.. ఈ క్రమంలో తనకు ఓ యువతి తారసపడటం.. తనతో రొమాంటిక్ గా గడపడం..
ఆ తరువాత తమన్నా అతని జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడం.. అందంగా వున్న ఆ అమ్మాయి ప్రేమని ఇంతకీ హీరో సాదించాడా?.. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారా? .. ప్రియదర్శి చెప్పినట్టే తమన్నాని చూడగానే సత్యదేవ్ లో ఫీలింగ్స్ మొదలయ్యాయా? అన్నది తెలియాలంటే రొమాంటిక్ లవ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన 'గుర్తుందా శీతాకాలం' చూడాల్సిందే. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ మూవీపై సత్యదేవ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు.
రీసెంట్ గా విడుదలైన 'గాడ్ ఫాదర్'లో విలన్ ఛాయలున్న పాత్రలో నటించి ఆకట్టుకున్న సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' మూవీతో హీరోగా మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకోవాలని గట్టి నమ్మకంతో వున్నాడని చెబుతున్నారు. మరి డిసెంబర్ 9న విడుదలవుతున్న 'గుర్తుందా శీతాకాలం' సత్యతేవ్ కెరీర్ ని మలుపు తిప్పి అతని కెరీర్ లో గుర్తుండిపోయే మూవీగా నిలుస్తుందా? . అన్నది తెలియాలంటే డిసెంబర్ 9 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. డిసెంబర్ 9న భారీ స్థాయిలో ఈ మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా శనివారం అఫీషియల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 'వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ బోయ్ కాల్డ్ దేవ్... అంటూ పవన్ మేనరిజమ్ తో సత్యదేవ్ చెబుతున్న డైలాగ్ లతో ట్రైలర్ మొదలైంది. నాకు ఎవరైనా అమ్మాయిని చూసి పెట్టు వెంటనే పెళ్లి చేసుకుంటా అని సత్య దేవ్ అనడం.. నీకు కావాల్సిన అమ్మాయి కనిపించినప్పుడు ప్రకృతి అదే చెబుతుందిరా..
భూమి కంపిస్తుంది..నీలాకాశం ఎరుపెక్కుతుంది...పక్షులన్నీ కిలకలామంటాయ్.. ఒంట్లో తెలియని కొత్త మార్పులొస్తుంటాయ్.. నీ టింటోన్ అవుతాయ్ రా... అని ప్రియదర్శి చెప్పడం.. తమన్నాని చూసిన తరువాత మరీ అందంగా వుందిరా.. మన రేంజ్ కాదురా.. అని సత్యదేవ్ చెప్పడం.. అరే..జబ్ భగవాన్ దేగాతో తప్పడ్ మార్ కె దేగారా' అని ప్రియదర్శి అనడం నవ్వులు పూయిస్తోంది. ప్రేమ కోసం.. నతకు నచ్చిన అమ్మాయి కోసం హీరో వెతకడం.. ఈ క్రమంలో తనకు ఓ యువతి తారసపడటం.. తనతో రొమాంటిక్ గా గడపడం..
ఆ తరువాత తమన్నా అతని జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడం.. అందంగా వున్న ఆ అమ్మాయి ప్రేమని ఇంతకీ హీరో సాదించాడా?.. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారా? .. ప్రియదర్శి చెప్పినట్టే తమన్నాని చూడగానే సత్యదేవ్ లో ఫీలింగ్స్ మొదలయ్యాయా? అన్నది తెలియాలంటే రొమాంటిక్ లవ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన 'గుర్తుందా శీతాకాలం' చూడాల్సిందే. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ మూవీపై సత్యదేవ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు.
రీసెంట్ గా విడుదలైన 'గాడ్ ఫాదర్'లో విలన్ ఛాయలున్న పాత్రలో నటించి ఆకట్టుకున్న సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' మూవీతో హీరోగా మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకోవాలని గట్టి నమ్మకంతో వున్నాడని చెబుతున్నారు. మరి డిసెంబర్ 9న విడుదలవుతున్న 'గుర్తుందా శీతాకాలం' సత్యతేవ్ కెరీర్ ని మలుపు తిప్పి అతని కెరీర్ లో గుర్తుండిపోయే మూవీగా నిలుస్తుందా? . అన్నది తెలియాలంటే డిసెంబర్ 9 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.