ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వారసుడు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్రాండ్ తో ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేశారు. అయితే తెలుగులో కంటే రెండు రోజుల ముందుగానే తమిళంలో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇక అక్కడ ఎవరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా డీసెంట్ గానే ఉన్నాయి.
వంద కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరినట్లు తెలుస్తుంది. ఇక జనవరి 14న తెలుగులో ఈ సినిమాని 350 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు కావడం, దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ ఆశించారు. అయితే విజయ్ కి తెలుగులో చాలా తక్కువ మార్కెట్ ఉందనే సంగతి అందరికి తెలిసిందే. సూర్య, విక్రమ్, కార్తి లాంటి హీరోల కంటే విజయ్ మార్కెట్ తెలుగులో తక్కువ.
దానికి తోడు తెలుగులో విజయ్ ఎప్పుడు కూడా తన సినిమాని ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు ఈ నేపధ్యంలో విజయ్ గత సినిమాలైన బీస్ట్, మాస్టర్కంటే తక్కువ ఓపెనింగ్స్ వారసుడు సినిమాకి వచ్చాయి. బీస్ట్ మూవీకి మొదటి రోజు 5 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మాస్టర్ సినిమాకి అయితే 6 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ వచ్చింది. వీటికంటే తక్కువగా వారసుడు మూవీకి కేవలం 3.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రేస్ లో ఉండటం. ఆ రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ వారసుడు మూవీ మీద పడిందనే మాట వినిపిస్తుంది.
అయితే సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతూ కూడా 3.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అంటే బాగానే వచ్చినట్లు అనే మాట సినీ విశ్లేషకుల వినిపిస్తుంది. అయితే ఈ మూవీకి తెలుగులో కూడా ఎవరేజ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది వేచి చూస్తే కాని తెలియదనే మాట వినిపిస్తుంది. ఇక వారసుడు మూవీస్ తర్వాత విజిల్ 2.60 కోట్ల గ్రాస్, సర్కస్ సినిమాకి 2.30 కోట్ల గ్రాస్ వచ్చి నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఏది ఏమైనా దిల్ రాజు బ్రాండ్ కారణంగా సంక్రాంతి రేసులో కూడా డీసెంట్ కలెక్షన్ ని వారసుడు మూవీ రాబట్టింది అని చెప్పాలి.