మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి ల కాంబినేషన్ లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "వినయ విధేయ రామ" సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలోని కొన్ని మాస్ - యాక్షన్ సీన్స్ మెగా ఫ్యాన్స్ తలదించుకునేలా ఉన్నాయి. ఆ సీన్స్ ను సినిమా నుండి తొలగించారంటే అవి ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాక్ ఎలా వచ్చినా కలెక్షన్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి వరకు తమిళంలో చరణ్ పెద్దగా వసూళ్లు దక్కించుకున్నది లేదు. చరణ్ తమిళనాట సినిమాలతో ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాపై నమ్మకంతో తమిళనాట విడుదల చేసేందుకు ముందే ఏర్పాట్లు చేశారు. విడుదలకు ముందే డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన తమిళ నిర్మాత ఇప్పుడు డబ్బింగ్ పనులు చేస్తున్నాడు.
వచ్చే నెల మొదటి లేదా రెండవ వారంలో సినిమాను విడుదల చేయాలని బాహావిస్తున్నాడట. తెలుగులోనే ఈ సినిమా విడుదల అవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో విడుదల అయితే పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.