నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇంకా నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్ పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది యూనిట్. ఇప్పటికే నాగార్జున-గంగవ్వ ఇంటర్వ్యూ ఆడియన్స్ అటెన్షన్ ను హోల్డ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. టెర్రరిస్టులను ఏరిపారేసే ఈ చిత్రంలోంచి.. సెన్సార్ ఏరివేతలు కూడా పూర్తయ్యాయి.
కాగా.. ఈ చిత్రాన్నీ అన్నీ కలిసి వస్తున్నాయి. ఓటీటీలో ఏనాడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రమోషన్ కూడా బాగుంది. అంతేకాకుండా.. ఏప్రిల్ 2న మొత్తం మూడు చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. ‘వైల్డ్ డాగ్’ తోపాటు గోపీచంద్ ‘సీటీ మార్’, తమిళ్ హీరో కార్తీ డబ్బింగ్ మూవీ ‘సుల్తాన్’ లైన్లో ఉన్నాయి.
అయితే.. ఊహించని విధంగా గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ వాయిదా పడింది. దీంతో.. బరిలో రెండే చిత్రాలు నిలిచాయి. అందులోనూ కార్తీ సినిమా డబ్బింగ్ కావడంతో తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ నాగ్ సినిమాకే ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతోపాటు.. వీకెండ్ కూడా కలిసి వస్తోంది. ఏప్రిల్ 2 శుక్రవారం అవుతుండగా.. 3, 4 తేదీలు వీకెండ్. 5వ తేదీకూడా పబ్లిక్ హాలీడే ఉంది. ఆ విధంగా.. మొత్తం నాలుగు రోజుల ఛాన్స్ లభించింది. దీంతో.. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. సినిమా మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అకాశం ఉంది. అయితే.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రానికి.. U/A సర్టిఫికెట్ వచ్చింది.
ఈ చిత్రంలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి విజయ్ వర్మగా నాగ్ నటిస్తుండగా.. దియా మార్జీ, సయామీ ఖేర్ రా ఏజెంట్లుగా నటిస్తున్నారు. సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.