వరుసగా సినిమాలు ఫ్లాపులవుతున్నా హిందీ పరిశ్రమను విడిచిపెట్టడం లేదు రకుల్ ప్రీత్. 2022లో రకుల్ నటించిన ఎటాక్- రన్ వే 34- కట్ పుట్లీ- డాక్టర్ జి- థాంక్స్ గాడ్ లాంటి సినిమాలు విడుదలై ఫ్లాపులయ్యాయి. వాటిలో కొన్ని థియేటర్ లలో మరికొన్ని OTT లలో విడుదలయ్యాయి.
అయితే ఓటీటీ వల్ల తనకు పెద్దగా ఉపకారం లేదు. పెద్ద తెరపై పెద్ద సక్సెస్ కూడా దక్కలేదు. రకరకాల కారణాలతో రకుల్ నటించిన 'చత్రివాలి' రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాని ఇప్పుడు జనవరి 20న నేరుగా OTT లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది.
ఈ చిత్రం సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో ఆసక్తికర కాన్సెప్టుతో తెరకెక్కింది. సమాజం ఈ తరహా విద్యపై బాగా దృష్టి పెట్టడం లేదని ఆందోళన చెందే అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ నటించింది. అలాంటివారికి ఆ తరహా విద్యను అందించడానికి ప్రయత్నిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంది. రకుల్ ఆ పాత్రలో బాగానే కనిపించింది.
కానీ ఈ సినిమా సక్సెస్ అయినా కానీ ఓటీటీ రిలీజ్ వల్ల తనకు కలిసి రాదు. అయితే నటిగా తనని తాను మరోసారి నిరూపించుకునే ఛాన్సుంది. ఇక 2023 లేదా 2024లో భారతీయుడు 2 విడుదలైతే గనుక దీంతో తనకు ఏమాత్రం పేరొస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి టాలీవుడ్ లో సరైన పెద్ద ఆఫర్ ఏదీ లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.