మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. జనవరి 19న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ సత్తారు చివరిగా కింగ్ నాగార్జునతో ఘోస్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
భారీ బడ్జెట్ తో నాగార్జున కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమాలో కంటెంట్ లో హెవీ కన్ఫ్యూజన్ ఉండటంతో పాటు అనవసరమైన యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ అయ్యాయనే ఉద్దేశ్యం ప్రేక్షకులకి కలగడంతో సినిమాకి ఆరంభంలో పాజిటివ్ టాక్ వచ్చిన అది లాంగ్ రన్ లో సినిమాని నడిపించలేదు. ముఖ్యంగా మాస్, రెగ్యులర్ ఆడియన్స్ ని సినిమా అర్ధం కాలేదనే మాట వినిపించింది.
ఈ సినిమాతో నిర్మాత కూడా భారీగా నష్టపోయాడు. ఇదిలా ఉంటే ఘోస్ట్ మూవీ రిలీజ్ అయిన వెంటనే ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ తో అనుకున్న సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఎండింగ్ కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పోస్టర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు.
ఇక వరుణ్ తేజ్ కూడా చివరిగా గని అనే సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. దాని తర్వాత ఫ్లాప్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. మరి ఇద్దరు కూడా భారీ డిజాస్టర్స్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా వారి ఫేట్ ని ఏ స్థాయిలో మారుస్తుంది అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.