ఆ ఎదురు చూపులు ఎవరి కోసమే!
శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టించాల్సిందే.
శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టించాల్సిందే. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరిగా భావిస్తుంది. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో ఏమాత్రం తగ్గదు. చీర కట్టినా.. చిట్టి పొట్టి దుస్తులేసినా షామా అందాలకి కుర్రాళ్లంతా స్టన్ అవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో ఆ వేడి మరింత రెట్టింపు చేసినట్లు కనిపిస్తుంది. ఖాతా ఓపెన్ చేయగానే ఫ్రెష్ లుక్ తో పేంపర్ చేస్తుంది.
తాజాగా అమ్మడు ఓ క్లోజ్ అప్ షాట్ తో మరోసారి నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా గ్రీన్ కలర్ డిజైనర్ దుస్తుల్లో ఒదిగిపోయింది. అమ్మడు ధరించిన బ్లౌజ్ సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. ఎద అందాల వడ్డనతో ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చింది. సొగసరి ఎంపిక చేసుకున్న యాక్సరీస్...చెవి బులకాలు అన్ని శామాని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ఇక తుదిగా అమ్మడు ఎంపిక చేసుకున్న కెమెరా భంగిమ అంతకంతకు కాకా పుట్టిస్తుంది. పరువాలు దారబోసి ఎదురు చూస్తున్న భంగిమ ఆకట్టు కుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. శామా అభిమానుల కామెంట్లు అంతే ఆసక్తికరం. శామా ఇన్ స్టాలో ఎంత ఫేమస్ అయినా ఏం లాభం? కెరీర్ పరంగా ఎలాంటి ఎదుగుదల లేదు. వృత్తి పరంగా ఇంకా వెనుకబడే ఉంది. `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అటుపై `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` లో నటించింది.
ఆ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కొత్త అవకాశాలేవి అందుకోలేదు. మరి తాజా ప్రయత్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి. సొగసరి ప్రయత్నంలో మాత్రం లోపం లేదు. శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంది. కానీ అవకాశాలు మాత్రం కను చూప మేర కనిపించలేదు.