టిఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ అరుదైన రికార్డు నెలకొల్పబోతున్నారు. ఇప్పటికే బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న కవిత, ఇదే క్రమంలో బతుకమ్మను ఆడించే క్రమంలో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఖండాంతరాల్లో బతుకమ్మను ఆడించి తెలంగాణ సంసృతి సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఎజెండాను తలకెత్తుకున్న క్రమంలో 10దేశాలను కేవలం 15రోజుల్లో తిరిగి బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబరు 15 వరకూ 10దేశాలు తిరగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1న లండన్ (యునైటెడ్ కింగ్ డం) నుంచి మొదలైన ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమం కోపెన్ హగన్ (డెన్మార్క్) తో ముగుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాల షెడ్యూల్ వివరాలు!
అక్టోబరు 01 - జండన్ - యునైటెడ్ కింగ్ డం
అక్టోబరు 02 - శాన్ ఫ్రాన్సిస్కో - అమెరికా
అక్టోబరు 08 - సిడ్నీ - ఆస్ట్రేలియా
అక్టోబరు 09 - ఆక్లాండ్ - న్యూజిలాండ్
అక్టోబరు 13 - కువైట్
అక్టోబరు 14 - బహరైన్
అక్టోబరు 15 - కోపెన్ హగన్ - డెన్మార్క్
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/