1970వ దశకంలో ఒక వైపు అమెరికా... మరోవైపు సోవియట్ యూనియన్ రెండూ ప్రపంచాన్ని రెండు గా చీల్చి ప్రచ్ఛన్న యుద్ధం చేశాయి. ఈ పరిణామాల్లో సోవియట్ కరెన్సీని అమెరికా నిషేధించింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదు.
అయితే అమెరికా తయారు చేసిన పెప్సీ అంటే రష్యన్లకు ప్రాణం.. దాన్ని వారు తెగ తాగేవారు. 1972 తరువాత సోవియట్ యూనియన్ కు పెప్సీ ఎగుమతులు మొదలయ్యాయి. ఆ డ్రింక్ అక్కడి వారికి బాగా నచ్చింది. కానీ.. సోవియట్ కరెన్సీకి అంతర్జాతీయంగా ఆమోదం లేకపోవడంతో రష్యా ఇబ్బందులు పడింది.
దీంతో సోవియట్ డబ్బులకు బదులుగా వోడ్కాను పెప్సీ కంపెనీ స్వీకరించేది. డబ్బులకు బదులుగా వోడ్కాను పెప్సీకి బదిలిస్తే దాన్ని అమ్ముకొని పెప్సీ సొమ్ము చేసుకునేది.
అయితే 1980 తరువాత రష్యా వోడ్కాపై అమెరికా నిషేధం విధించింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో పెప్సీ కోసం రష్యా దేశం ఏకంగా 17 సబ్ మెరీన్లు, 3 భారీ యుద్ధ నౌకలను పెప్సీ కంపెనీకి ఇచ్చి కూల్ డ్రింక్ ను దిగుమతి చేసుకుంది. ఆ రక్షణ సామగ్రిని స్క్రాప్ చేసి అమ్ముకొని పెప్సీ సొమ్ము చేసుకుంది.
ఇలా రష్యాన్లు పెప్సీ కోసం పడిన తపన కోసం ఏకంగా భారీగా ప్రయాస పడ్డారని చరిత్ర చెబుతోంది.