దంపతులిద్దరి మధ్య రొమాన్స్ ఎంత చక్కగా ఉంటే వారి బంధం అంత గట్టిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తలు కలకాలం కలిసి ఉండటానికి దోహపడేది శృంగారమేనట. అయితే తమ భాగస్వామి తమతో సంతృప్తిగా ఉన్నట్టు చాలామంది భర్తలు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నట్లు బిగ్రం యంగ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు తమ పార్టనర్ సంతృప్తి పొందుతున్నారా? లేదా అనేది క్లారిటీ రావడం లేదట.
దాదాపు 1,683మంది కొత్త దంపతులపై బిగ్రం యంగ్ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 87శాతం మంది భర్తలు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నప్పుడు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. 43శాతం మంది భర్తలు తమ పార్టనర్ సంతృప్తి పొందారా? లేదా తెలుసుకోలేక పోతున్నారట. అంతేకాకుండా 25మంది భర్తలు తమ భార్యలను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడయింది.
దంపతులిద్దరూ శృంగారంలో పాల్గొన్నప్పుడు 49శాతం భర్తలు భావప్రాప్తి పొందుతున్నట్లు చెప్పారు. కొందరు ఆడవాళ్లు ఆరు నిమిషాల్లోపు భావప్రాప్తి పొందుతుండగా మరికొందరి విషయంలో ఆలస్యం అవుతుందని తేలింది. ఆడవాళ్లు సగటున 13.41 నిమిషాలు శృంగారంలో పాల్గొంటేనే సంతృప్తి చెందుతారని సర్వేలో వెల్లడైంది.
30ఏళ్లలోపు కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. రోమాన్స్ చేసేటప్పుడు దంపతులు స్టాప్ వాచ్ స్టాట్ చేసి ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమని చెప్పారట. మొత్తం ఎనిమిది వారాల సమయంలో భావప్రాప్తి పొందడానికి 12.56నిమిషాల నుంచి 14.06 నిమిషాల సమయం పడుతుందట. 17శాతం మందికి భావప్రాప్తే కలుగడం లేదని తేలింది. 68.6శాతం మంది అమ్మాయిలకు తమ పార్ట్ నర్ చిలిపిగా - మొరటుగా శృంగారం చేస్తే తప్ప భావప్రాప్తి కలుగడం లేదట.
సో అన్ని విషయాల్లో ముందుండే ఆడవాళ్లు మాత్రం భావప్రాప్తి విషయంలో వెనుకంజలో ఉన్నారట. ఈ విషయంలో భార్యలను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మాత్రమే వాళ్ల భర్తలదే. శృంగారంలో భర్త హ్యాపీనే చూసుకోకుండా భార్య సంతృప్తి పొందేవరకు వారికి సమయం కేటాయించాలి. అప్పుడే కలకలం వారి కాపురం సవ్యంగా జరుగుతుందని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు.