టైట్ డ్రెస్ లో మతి పోగొట్టే అందంతో స్టార్‌ కిడ్‌

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ కూతురుగా హిందీ సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్‌

Update: 2023-12-03 16:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్‌ కూతురుగా హిందీ సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్‌. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా తన ప్రత్యేకతను చాటుకుంది. స్టార్‌ కిడ్ అనే ఇమేజ్‌ నుంచి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. హీరోయిన్ గా సారా అలీ ఖాన్‌ జోరు కంటిన్యూ చేస్తుంది అనడంలో సందేహం లేదు.


ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సారా అలీ ఖాన్‌ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి సారా తన అందంతో మెప్పించింది.

టైట్‌ డ్రెస్ లో అందాలను చూపిస్తూ మతి పోగెట్టే విధంగా షో చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్‌ ని సౌత్‌ సినిమా ల్లో కూడా చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్‌ సౌత్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.. కనుక సారా కూడా నటిస్తుందేమో చూడాలి.

తాజా ఫోటో షూట్‌ లో టైట్ పాయింట్‌ తో పాటు, ఆకట్టుకునే టాప్ యాంగిల్‌ అందాలను కూడా సారా అలీ ఖాన్‌ షో చేస్తూ కన్నుల విందు చేసింది. క్లీ వేజ్ షో తో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల సారా అలీ ఖాన్‌ ఫోటోలను చూస్తూ ఉంటే రెండు కళ్లు కూడా సరిపోవడం లేదు అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News