ఫోటో స్టోరి: ఫోటో స్టోరి: బాత్ ట‌వల్ జారిపోతోంది జ‌ర‌ జాగ‌ర‌త‌!

అందానికి అందం ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడితే ఆమె పేరు శోభిత‌. ఈ తెలుగు బ్యూటీ ఎదురేలేని సినీరంగంలో కెరీర్ ని సాగిస్తోంది

Update: 2023-09-15 05:07 GMT

మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది.. మ‌త్తెక్కించే రూప‌లావ‌ణ్యంతో మంత్ర‌ముగ్ధం చేస్తోంది.. ఇదిగో ఇలా ఒంటిపై నుంచి జారిపోయే బాత్ ట‌వ‌ల్ .. ఆ మ‌త్తు క‌ళ్లు ఏం చెబుతున్నాయ్? ఇంత‌కీ ఎవ‌రీ భామ‌..! ఓ రేంజులో చెల‌రేగిపోతోంది? అంటే డీటెయిల్స్ లోకి వెళ్లాలి.


అందానికి అందం ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడితే ఆమె పేరు శోభిత‌. ఈ తెలుగు బ్యూటీ ఎదురేలేని సినీరంగంలో కెరీర్ ని సాగిస్తోంది. తెలుగు-హిందీ- త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో శోభిత ప్ర‌భావం అంతా ఇంతా కాద‌ని ఇప్ప‌టికే ప్రూవ్ అయింది. ఓవైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్ సిరీస్ ల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీపై ఇటీవ‌ల ర‌క‌ర‌కాల పుకార్లు కూడా షికార్ చేసాయి. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో డేటింగ్ చేస్తోంద‌న్న క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే అవ‌న్నీ నిరాధార‌మ‌ని ఈ జంట కొట్టి పారేసారు. త‌మ‌పై వ‌స్తున్న ఈ రూమ‌ర్లు చాలా ఇబ్బందిక‌రం అని కూడా ఆవేద‌న చెందారు.

అదంతా అటుంచితే, శోభిత రోజువారీ ఫోటోషూట్లు యువ‌త‌రం క‌ల‌ల్లో క‌ల్లోలంగా మారుతున్నాయి అంటే అతిశ‌యోక్తి కాదు. బోల్డ్ అండ్ డ‌స్కీ తెలుగ‌మ్మాయ్ ప్ర‌తిసారీ వేడెక్కించే ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. ఈసారి అందుకు త‌క్కువేమీ కాదు. ఇది ఒక స్పా అడ్వ‌ర్ టైజ్ మెంట్ కి సంబంధించిన ఫోటోషూట్. అలా ఆరాంగా స్నాన‌మాడి, బాత్ ట‌వ‌ల్ చుట్టుకుని అలా బెడ్ రూమ్ లో జేర‌బ‌డి మ‌రీ ఫోజిచ్చింది శోభిత‌. రోమాంచిత‌మైన మూడ్ ని క్రియేట్ చేస్తూ, మ‌త్తు క‌ళ్ల‌తో మ్యాడ్ నెస్ పెంచింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో శోభితకు 5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అందుకే ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగా మారింది. గ్లోబల్‌స్పా మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్ కోసం శోభిత ఇంత హాట్ గా పోజులిచ్చింది. డిఫరెంట్ లుక్‌లలో షూట్ నుండి వరుస ఫోటోలను పోస్ట్ చేసింది. ఇవ‌న్నీ వైర‌ల్‌గా మారుతున్నాయ్. లేత గోధుమరంగు స్కిన్ ఫిట్ డ్రెస్‌ శోభిత లో హాట్ నెస్ ని మ‌రింతగా పెంచింద‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News