దివి వద్యత గురించి పరిచయం అవసరం లేదు. `బిగ్ బాస్` సీజన్ 4లో వేడెక్కించే పెర్పార్మెన్స్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లింది. తనదైన అందం కవ్వింతతో యువతరానికి తెగ నచ్చేసింది. అమ్మడి అందచందాల ప్రతిభకు దర్శకనిర్మాతలు ఫిదా అయ్యారు. ఆక్రేజ్ తోనే వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు కల్పిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తుంది. కమర్శియల్ యాడ్స్ లోనూ బిజీ అవుతోంది.
బిగ్ బాస్ ద్వారా పరిచయమైన ఇతర భామల కంటే దివి ఇంకాస్త స్పీడ్ గానే ఉంది. ఇంతకుముందే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో అమ్మడి నటనకి యువతని బాగా ఆకట్టుకుంది. ఇక దివి వద్యతకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా వేదికగా నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో మత్తెక్కిస్తుంది.
తనదైన డిజైనర్ ఎంపికలతో ప్యాషన్ ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ యూరప్‌లో విహారయాత్రలో ఉంది. యూరప్ అందాల్ని ఆస్వాదిస్తూ పనిలో పనిగా తనదైన బ్యూటీతోనూ ఆకట్టుకుంటుంది. కంపర్ట్ దుస్తుల్లోనూ తనదైన అప్పిరియన్స్ తో అలరిస్తుంది. పింక్ కలర్ టీ-షర్ట్ పై డెనిమ్ ప్యాంట్‌ను ధరించిన లుక్ నెటి జనులచే వావ్ అనిపిస్తుంది.
తెరిచిన జుట్టు.. ఎండ తీవ్రతను తట్టకునేలా? కళ్లకి వేసుకున్న సన్ గ్లాసెస్..టోన్డ్ బాడీ మరింత వన్నే తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. దివి అందానికి యువత ఫిదా అవుతుంది. తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. లుక్స్ గార్జియస్.. వాటే బ్యూటీ అంటూ పొగిడేస్తున్నారు.
అన్నట్లు! బిగ్ బాస్ షోలో చిరంజీవి- నాగార్జున లాంటి స్టార్లు తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చారు. కానీ ఇంత వరకూ జరగలేదు. మరి తదుపరి చిత్రాల్లోనైనా ఈ బ్యూటీకి చోటు దక్కుతుందేమో చూడాలి. దివి వద్యత హైదరాబాద్ షేక్ పేటలోని నారాయణమ్మ కాలేజ్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అటుపై రంగుల ప్రపంచంలోకి అడుగులు పెట్టింది.