హీరోల మధ్యన సిల్వర్ స్క్రీన్ స్టార్ పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేము గాని బాలీవుడ్ లో అప్పుడప్పుడు స్టార్ హీరోయిన్స్ మధ్య జరిగే కొన్ని కౌంటర్లును చూసి వీరి మధ్య పోటీ బాగానే ఉంటుందని ఒక అంచనాకు రావొచ్చు. కానీ కాలం చాలా మారుతోంది. ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తే మన లైఫ్ ముందుకు వెళ్లదు అనేలా ఎవరు బయట విషయాల గురించి అంతగా పట్టించుకోవడం లేదు.
కానీ ఫ్రెండ్లిగా అయితే చాలా మూవ్ అవుతున్నారు. రీసెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరో సీనియర్ స్టార్ హీరోయిన్ పై ప్రశంసల జల్లు కురిపించింది. ఓ విధంగా చెప్పాలంటే ప్రతి వర్డ్ లో ఆమెను ఆకాశానికి ఎత్తేసిందని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వారిలో ఆలియా భట్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అమ్మడు ఒక ఇంటార్వ్యులో దీపికా పదుకొణె ను ఆకాశానికి ఎత్తేసింది.
ప్రస్తుతం దీపికా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో పద్మావతి అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రన్వీర్ సింగ్ అలాగే షాహిద్ కపూర్ కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అలియా ప్రశంసల జల్లును కురిపించింది. టీజర్ కూడా బావుందని చెప్పింది. పద్మావతి పాత్రలో దీపికా చాలా కనిపిస్తోందని ఆ పాత్ర ఆమెకు తప్ప మరెవరికి సెట్ అయ్యే విధంగా లేదని కూడా చెప్పింది. దీంతో దీపికా కూడా ట్విట్టర్ ద్వారా అమ్మడు ఆలీయా మాటలకు ఖుషి అయిపోయి ట్వీట్ చేసింది. నా ఆలు.. యూ మేక్ నో సెన్స్ అని కామెంట్ చేసింది. అంతే కాకుండా ఐ లవ్యూ కూడా చెప్పింది.