ప్లోరా శైని అలియాస్ ఆశాషైనీ టాలీవుడ్ కి బాగా సుపరిచితమే. `అంతా మన మంచికే` చిత్రంతో పరిచయమైన బ్యూటీ అటుపై చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో పాటు హిందీ..కన్నడ. తమిళ సినిమాల్లోనూ నటించింది. అమ్మడు ఎక్కువగా సెకెండ్ లీడ్స్..సపోర్టింగ్ పాత్రల్లోనే కనిపించింది. కానీ హాట్ బ్యూటీగా మాత్రం అన్ని భాషల్లోనూ ఫేమస్ అయింది.
తాజాగా ఈ బ్యూటీకి తనకెదురైన చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుని మరోసారి భయాందోళనకు గురైంది. మాజీ బోయ్ ప్రెండ్..నిర్మాత గౌరవ్ దోషి కోసం ఏకంగా కన్న వాళ్లనే వదిలేసి అతని కోసం వచ్చేసిందిట. అటుపై ఆ తప్పు ఎందుకు చేసాని అని చాలాసార్లు బాధపడినట్లు వాపోయింది. మొదట్లో తన పట్ల ఎంతో మంచిగా మెలిగేవాడుట.
అతని మంచి తనం చూసి తన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించేవారుట. కానీ కాల క్రమంలో అతని నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయని తెలిపింది. శారీరకంగా..మానసికంగా ఎంతలా హింసించే వాడు చెప్పి వాపోయింది. ఈ సందర్భంగా ఈ మధ్య హత్యకు గురైనా శ్రద్దా వాకర్ హత్య గురించి కూడా వివరించే ప్రయత్నంచేసింది.
తన మాజీ ఎలా వేధించేవాడో శ్రద్దా విషయంలో అలాగే జరిగి ఉండొచ్చని తెలిపింది. అలాంటి వాళ్లు ముందు మంచిగా ఉంటూ కుటుంబం నుంచి దూరం చేస్తారు. `నేను ఇల్లు వదిలి వచ్చిన వారం రోజుల్లోనే అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. ఓ రోజు దవడ విరిగేలా కొట్టాడు.
తన తండ్రి ఫోటో తీసి దానిపై ఒట్టేసి చెబుతున్నా ఇవాళ్ల నిన్ను చంపేస్తా? అని అతను చెప్పి వెనక్కి తిరిగే లోపు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
`ఆ సమయంలో వదిలేసి పారిపోవడమే శరణ్యం`. ఒంటిపై బట్టలు ఉన్నాయో ? లేవో.. చేతిలో డబ్బు ఉందో లేదో కూడా ఆలోచించకుండా కూడా పారిపోవాలి అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడే అక్కడ నుంచి వెళ్లిపోయి మళ్లీ అతని దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.