ఫోటోగ్రఫీ బ్లండర్ అనాలా? కేర్ తగ్గిందని అనాలా? ఇంకేదైనా తెలియని మిస్టేక్ అనాలా? లేక అసలు మెయింటెనెన్స్ మర్చిపోయిందా? ఏదైతేనేం.. ఇంకా 30లో అయినా అడుగుపెట్టక ముందే రకరకాల డౌట్లు పెట్టేసింది ఈ కుర్రబ్యూటీ బ్యూటీ.
గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో నియాన్ కాంతుల నిగనిగల నడుమ ర్యాంప్ షోలతో ఓలలాడించే అందాల నాయికలు ఒక్కోసారి ఒరిజినల్ రూపంతో కనిపిస్తే అంతా షాక్ తింటారు. కానీ ఇప్పుడు అలాంటిది కాదు కానీ.. ఇన్నాళ్లు వేడెక్కించే వయ్యారంతో కిక్కెక్కించిన జాన్వీ కపూర్ ఉన్నట్టుండి ఔట్ ఆఫ్ ది షేప్ కనిపించి షాకిచ్చింది.
జాన్వీకి ఏజ్ అయిపోయిందా? మరీ అలా ఫేస్ లో గ్లో మిస్సయ్యింది. ఇన్నర్ అందాలు మెయింటెయిన్ చేయడం మరిచింది. మరీ అలా ఏజ్డ్ గా కనబడుతోంది? అంటూ ఒకటే కామెంట్లు వేడెక్కిస్తున్నాయ్. సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం కామెంట్లు సహజమే కానీ.. జాన్వీ మేకప్ పరంగా డ్రెస్సింగ్ సెన్స్ పరంగా మెయింటెనెన్స్ ని విడిచిపెట్టడం వల్లనే ఇలా కనిపిస్తోందని అనుకోవచ్చు. చాలా క్యాజువల్ గా అలా కెమెరాకి ఫోజిచ్చేసింది. అయితే ఒక్కోసారి వార్డ్ రోబ్ సమస్యలు ఇతరత్రా కూడా వెంటాడుతుంటాయి. ఫోటోగ్రఫీలో ఏం తేడా వచ్చినా ఇలా బయటపడిపోతుంటారు. కాకపోతే మరీ ఇలా దొరికిపోయింది ఏమిటో! మరి అన్నిటినీ కరెక్షన్ చేసుకుని ఇకపై అయినా కుర్రబ్యూటీ జాగ్రత్తగా వ్యవహరించాలనే కోరుకుందాం.
జాన్వీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.