ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అమ్మకు దక్కిన పేరును సంపాదించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా బాలీవుడ్ లో మంచి పేరు ను దక్కించుకుని సౌత్ లో అడుగు పెట్టేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే హిందీలో మంచి సినిమాలు చేసిన జాన్వీ కపూర్ కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కించుకోలేక పోయింది. నటిగా ఆమెకు మంచి పేరు వచ్చే పాత్రలను చేసింది. ఇకపై కమర్షియల్ గా మంచి పేరును.. సక్సెస్ ను తెచ్చే పాత్రలు చేసేందుకు సిద్దం అవుతోంది. అందుకు గాను జాన్వీ కపూర్ హాట్ షో కోసం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్ గా జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా స్కిన్ షో చేసేందుకు గాను ఇటీవల ఒక సినిమాకు కమిట్ అయ్యిందట. ఆ సినిమాలో బికినీ నుండి మొదలు పెట్టి రొమాంటిక్ సన్నివేశాల వరకు అన్నింటికి కూడా ఓకే చెప్పేసిందట.
జాన్వీ కపూర్ ప్రస్తుతం కొలమావు కోకిల రీమేక్ లో నటిస్తోంది. నయనతార నటించిన ఆ తమిళ సినిమా కోసం జాన్వీ కపూర్ డీ గ్లామర్ గా కనిపించబోతుంది. అంతకు ముందు గుంజన్ కోసం కూడా జాన్వీ చాలా కష్టపడి నటించింది. ఇప్పటి వరకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ.. పెద్దగా స్కిన్ షో అవసరం లేని పాత్రలు చేసిన జాన్వీ కపూర్ ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా సినిమాలు చేయబోతుంది. బాలీవుడ్ మీడియా కథనాల అనుసారం జాన్వీ తాజా చిత్రం 'దోస్తానా 2' లో హాట్ సన్నివేశాలతో పాటు కాస్త బోల్డ్ పాత్రను ఆమె చేస్తుందని చెబుతున్నారు. ఈమద్య కాలంలో ఇన్ స్టా లో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఆమె ఏ స్థాయిలో అయినా స్కిన్ షో చేయగలదు.. ఎలా చేసినా కూడా ఆమె అందంగానే ఉంటుందనే నమ్మకంకు అభిమానులు వచ్చారు.
సాదారణంగా అయితే హీరోయిన్స్ కొందరు బోల్డ్ గా కనిపిస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కాని జాన్వీ కపూర్ విషయంలో మాత్రం ముద్దుగుమ్మ ఇంకా ముద్దుగా ఉందే అంటూ ఆమె హాట్ షో ను చూస్తుంటే అనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ అమ్మడి హాట్ షో దోస్తానా సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిన తర్వాత జాన్వీ కపూర్ ఖచ్చితంగా సౌత్ లో సినిమాలు చేస్తానంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన తల్లికి ఇష్టం అయిన సౌత్ ఇండస్ట్రీలో తాను కూడా పార్ట్ అవ్వాలనుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. కనుక ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా కూడా ఖచ్చితంగా జాన్వీ తెలుగు లో మరియు తమిళంలో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.