నేను ప్రకృతి ప్రేమికురాలిని.. ఈ సృష్టిలో జీవజాలాన్ని అనంతమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది అంటూ ఫక్తు పర్యావరణ వేత్తలా మాట్లాడుతోంది జాన్వీ కపూర్. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మంచి మాట బాగానే చెప్పింది కానీ.. అలా ప్రకృతిలో మరీ అంత స్వేచ్ఛగా థై థండర్ షోస్ తో చెలరేగడం అవసరమా? అన్నది కుర్రకారు ప్రశ్న.
ఆరంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ ధరించి ప్రకృతి మాత ఒడిలో తెరపరిచిన జాన్వీ అందచందాలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంటే.. దానికి అదనంగా తొడల సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ జాన్వీ స్పెషల్ భంగిమలు అమాంతం హీట్ పెంచేస్తున్నాయి. నిజానికి ఆ పచ్చదనాన్ని ప్రకృతి అందాన్ని జాన్వీ థై సొగసుల డామినేట్ చేసేయడం నిజంగానే చర్చకు వచ్చింది.
అటు బాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం ఒక ఎత్తుగడ అనుకుంటే త్వరలోనే టాలీవుడ్ కోలీవుడ్ లోనూ అడుగుపెట్టాలన్నది జాన్వీ ప్లాన్. ఇప్పటికే పాపా బోనీకపూర్ అందుకు లైన్ క్లియర్ చేస్తున్నాడు. జాన్వీ-ఖుషీ ఇద్దరినీ సౌత్ లో పెద్ద స్టార్లను చేయడమే అతడి లక్ష్యం. ఇక జాన్వీ కపూర్ ఇన్ స్టా వేదికగా ఏదో ఒక సందర్భం చూసుకుని అలా అమాంతం హీట్ పెంచేస్తోంది. ఇది పెద్ద గానే వర్కవుటవుతోంది.
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించడం ప్రకృతి తల్లిని రక్షించడం వంటి సందేశాలను పంచుకోవడానికి సోషల్ మీడియాలో పాల్గొన్న అనేక మంది బాలీవుడ్ ప్రముఖులలో జాన్వితో పాటు దియా మీర్జా- హేమమాలిని- శిల్పా శెట్టి- అజయ్ దేవ్ గన్- రవీనా టాండన్- శ్రద్ధా కపూర్- కృతి సనోన్ ఉన్నారు.
భూమి మనది మాత్రమే కాదు! అన్న సందేశంతో జాన్వీ తన ఫోటోలను షేర్ చేయగా.. వైరల్ గా మారాయి. జాన్వీ గుడ్ లక్ జెర్రీ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. దోస్తానా 2 లోనూ నటిస్తోంది.