వృత్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని రెండిటినీ బ్యాలెన్స్ చేయగలిగితేనే ఫ్యామిలీ లైఫ్ సజావుగా సాగుతుంది. ఎక్కడ అదుపు తప్పినా బ్రేకప్ పర్యవసానాలు తప్పవని సెలబ్రిటీ ప్రపంచంలో చాలా ఉదాహరణలు చెబుతున్నాయి. ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన భార్య ఆంబర్ హార్డ్ తో బ్రేకప్ వివాదాల్లో నలిగారు. ఆ ఇరువురి నడుమా కోర్టు గొడవలు అగ్లీ ఫైట్ గురించి తెలిసిందే.
ఇప్పుడు హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో బ్రాడ్ పిట్ తో జెన్నిఫర్ అనిస్టన్ బ్రేకప్ వ్యవహారంలోను బోలెడన్ని కలతలు బయటపడుతున్నాయి. ఇక బ్రాడ్ కి తన బిడ్డను ఇవ్వలేనని జెన్నిఫర్ కోర్టుల పరిధిలో వాదిస్తోంది. అంతేకాదు.. జెన్నిఫర్ అనిస్టన్ IVF విధానంలో పిల్లవాడిని కంది. ఈ ప్రయాణం గురించి చెబుతూనే తాను ఇంతకుముందే బ్రాడ్ పిట్ నుండి విడిపోయానని పేర్కొంది. నేను అతనికి పిల్లవాడిని ఇవ్వను అని కూడా అంటోంది.
హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ తన జీవితంలో కష్టాల గురించి ముఖ్యంగా తన IVF ప్రయాణం గురించి ఓపెనైంది. బ్రాడ్ పిట్ తన వంధ్యత్వం కారణంగా తన నుంచి విడిపోయాడనే వాదనలను కూడా ఆమె కొట్టిపారేసింది. తన కష్టాల కడలిలో ముఖ్యంగా తన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ప్రయాణంలో పడిన కష్టాల గురించి ఓపెన్ గా వెల్లడించింది. ఎట్టకేలకు ఈ విధానంలో బేబి సురక్షితంగా జన్మించింది. బ్రాడ్ పిట్ .. జస్టిన్ థెరౌక్స్ లతో తన మునుపటి రెండు వివాహాల గురించి జెన్నిఫర్ తనకు పిల్లలు లేని విషయం గురించి ఏదీ దాచలేదు.
ప్రముఖ టెలివిజన్ షో 'ఫ్రెండ్స్' తర్వాత జెన్నిఫర్ నిరంతరం వార్తా కథనాల్లో నిలిచింది. తన గర్భధారణ పుకార్లు రకరకాల ఊహాగానాలు తనను కలవరపెట్టలేదని తాను ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నానని జెన్నిఫర్ అనిస్టన్ తెలిపారు. జెన్నిఫర్ ఎట్టకేలకు బ్రాడ్ పిట్ -జస్టిన్ థెరౌక్స్ లతో తన మునుపటి రెండు వివాహాల గురించి మౌనం వీడింది. వాస్తవానికి వివాహానంతరం తనకు పిల్లలు పుట్టలేదు. నేను గర్భవతిని అయ్యేందుకు ప్రయత్నించాను. కానీ ఇది నాకు సవాళ్లతో కూడిన రహదారి... శిశువులను తయారు చేసే దారి కనిపించలేదని జెన్నిఫర్ వాపోయింది.
ప్రఖ్యాత అల్లూర్ మ్యాగజైన్ తో ఒక ప్రత్యేక సంభాషణలో జెన్నిఫర్ ఇలా అన్నారు. ''సంవత్సరాలుగా ఇవన్నీ ఊహాగానాలు... ఇది చాలా కష్టం. నేను IVF ద్వారా పిల్లల్ని కనేందుకు ప్రయత్నించాను. చైనీస్ టీలు తాగుతున్నాను. అసహనంతో నేను ప్రతిదీ విసిరేస్తున్నాను. సహాయం చేయండి'' అని కూడా అంది. IVF ద్వారా తన ప్రయాణం గురించి కూడా మాట్లాడుతూ-''నేను IVF గురించి నా వెర్షన్ ని రక్షించుకోవడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. నన్ను నేను రక్షించుకుంటున్నాను. ఎందుకంటే నేను నాలో ఉంచుకోగలిగేది చాలా తక్కువ అని భావిస్తున్నాను. ఈ ప్రపంచం నిజం కాని కథనాలను సృష్టిస్తుంది. కాబట్టి నేను మాత్రమే నిజం చెప్పగలను. నేను నిద్రాణస్థితి నుండి బయటకు వస్తున్నాను. నేను దాచడానికి ఏమీ లేదు'' అని అనిస్టన్ అన్నారు.
జెన్నిఫర్ తన భర్త బ్రాడ్ పిట్ నుండి 2005లో విడిపోయింది. ఐదు సంవత్సరాల వివాహం తర్వాత ఆమె పిల్లలను కనే కంటే వృత్తిగతంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తనపై వచ్చిన పుకార్లను అనిస్టన్ కొట్టి పారేసింది. అల్లూర్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ-''ఇది పూర్తిగా అబద్ధం. నేను కేవలం స్వార్థపరురాలిని అనే కథనం వండి వార్చారు... నేను కేవలం నా కెరీర్ గురించి పట్టించుకున్నాను. దేవుడు ఒక స్త్రీని విజయవంతం చేసి బిడ్డను కలిగి ఉండటాన్ని నిషేధించాడు. నా భర్త నన్ను విడిచిపెట్టాడు. మేము విడిపోయి మా వివాహాన్ని ముగించాము.. ఎందుకంటే నేను అతనికి పిల్లవాడిని ఇవ్వను'' అని అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జెన్నిఫర్ ఇటీవల మే 2021లో 'ఫ్రెండ్స్: ది రీయూనియన్' పేరుతో హెచ్.బి.ఓ మ్యాక్స్ లో కనిపించింది. స్క్రిప్ట్ లేని టెలివిజన్ స్పెషల్ షో ఇది. ఈ షోలో తన ఫ్రెండ్స్.. కాస్ట్ మేట్స్ తో మళ్లీ కలిసి కనిపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.