జాన్వీ నెవ్వ‌ర్ బిఫోర్ ఇన్న‌ర్ లుక్

Update: 2019-10-12 06:13 GMT
అందాల జాన్వీ ప‌బ్లిక్ అప్పియరెన్స్ నిరంత‌రం యువ‌త‌రంలో హాట్ టాపిక్. జాన్వీ ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డికి ముంబై మీడియా కుక్క‌పిల్ల‌లా వెంట‌ప‌డుతుందంటే దానికి కార‌ణ‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ స్థాయిలో జాన్వీ అప్పియ‌రెన్స్ ఉంటుంది మ‌రి. ఓవైపు మీడియా.. మ‌రోవైపు యంగ్ బోయ్స్ జాన్వీ చుట్టూనే జాగింగ్ కి తిర‌గాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆక‌ర్షించేందుకు ఈ కుర్ర‌బ్యూటీ ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌దు. త‌ను చేయ‌ని ప్ర‌య‌త్నం కూడా లేదు.

జిమ్ కి వెళితే టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్ లు.. షాపింగ్ కి వెళితే.. పిక్క‌ల‌పైకి పొట్టి నిక్క‌రు.. ఇంకేదైనా ఫంక్ష‌న్ కో లేక ఇంకెక్క‌డికి వెళ్లినా సంద‌ర్భానుసారం కాంబినేష‌న్ డ్రెస్ ల‌తో పిచ్చెక్కిస్తుంది. ఇదిగో మ‌రోసారి అలాంటి లుక్ లోనే బ‌య‌ట‌ప‌డిందిలా. టాప్ టు బాట‌మ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో త‌ళుక్కుమంది. గుడ్డ‌లు కొనుక్కోవ‌డానికి డ‌బ్బులు కొద‌వా? అంటూ కామెంట్లు వ‌ద్దే వ‌ద్దు. ఇదే లేటెస్ట్ ట్రెండ్. యూత్ మెచ్చే ఫ్యాష‌న్. అందుకే ఇలా పాక్షికంగా అందాల్ని ఎర‌వేసే దుస్తుల్లో జాన్వీ ఆరుబ‌య‌ట షిక‌ర్ కి వ‌చ్చింది. అలా కార్ డోర్ వేయ‌క ముందే ఎన్ని ఫ్లాష్ లు మెరిశాయో. అస‌లే వైట్ టాప్ వైట్ బాట‌మ్ .. పాక్షికంగా లోదుస్తుల ఎలివేష‌న్ .. అబ్బో జ‌నం క‌ళ్లు తిప్పుకోలేదంటే న‌మ్మండి.

ధ‌డ‌క్ త‌ర్వాత జాన్వీ న‌టించిన `గుంజ‌న్ స‌క్సేనా` బ‌యోపిక్ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఈ సినిమాతో పాటు క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న త‌క్త్ లోనూ కీల‌క పాత్ర పోషిస్తోంది. ప‌లు భారీ చిత్రాల‌కు జాన్వీ సంత‌కాలు చేసింది. సౌత్ లో.. టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News