అతివ ఎంతగా అందాన్ని ఎరవేస్తే అంతగా కుర్రకారు స్పెల్ బౌండ్ అయిపోతారు. ఈ విషయంలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కత్రిన స్పీడే వేరు. అందాల ప్రదర్శనకు కత్రిన అంబాసిడర్... ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లె మొగ్గల్లా మెరవాలన్నా... చామంతి గుత్తుల్లా కవ్వించాలన్నా ఆకర్షణీయమై డ్రెస్ కో టైమ్ ని బట్టి టెంప్ట్ చేయడం కత్రిన విధానం.
ఎప్పుడు ఎలాంటి డ్రెస్ లో తన అందచందాలను రెట్టింపు చేసుకోవాలో తెలిసిన కొంటె కోనంగి. ఫ్యాషన్ ధగధగలతో మెరిసిపోయే క్యాట్ తన దుస్తుల ఎంపికకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఆమె బంగారు వర్ణపు శరీరానికి ఎలాంటి డ్రెస్ యాప్ట్ అవుతుందో కచ్చితంగా ఎంపిక చేసుకునే నైపుణ్యంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తుంటారు. అందమైన దేశీలుక్స్ మరియు బాడీ కాన్స్ దుస్తులై తే మరీ మనసు పారేసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. పావురం కార్పెట్ దుస్తుల్లో ఆమె బాడీ షేప్ కి ఫిట్ అయ్యేలా తెలుపు - నలుపు రంగు వేసిన పాలమీగడ డిజైన్ లో చూసిన కుర్రకారు గుండెలు గుభేల్ మనాల్సిందే.
మల్లీశ్వరికి తెగింపును మనసులోనే ఆరాధిస్తున్నారు. మరోసారి బ్లాక్ అండ్ బ్లష్ రెండూ కలగలిపిన డ్రెస్ లో ఈ సుకుమారి అందం పండు వెన్నెల్లో చందమామగా ప్రకాశిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. అవును అసలే అందాల పుత్తడి బొమ్మ అదిరిపోయే రూపంతో కవ్విస్తుంటే ఎలాంటి మగవాళ్ల గుండెలైనా జారిపోవాల్సిందే. ఇక ఆ ఇమేజ్ ని కాపాడుకునేందుకు కత్రిన చేస్తున్న ఖర్చు విన్నా గుండెలదురుతున్నాయ్ మరి.
ఎప్పుడు ఎలాంటి డ్రెస్ లో తన అందచందాలను రెట్టింపు చేసుకోవాలో తెలిసిన కొంటె కోనంగి. ఫ్యాషన్ ధగధగలతో మెరిసిపోయే క్యాట్ తన దుస్తుల ఎంపికకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఆమె బంగారు వర్ణపు శరీరానికి ఎలాంటి డ్రెస్ యాప్ట్ అవుతుందో కచ్చితంగా ఎంపిక చేసుకునే నైపుణ్యంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తుంటారు. అందమైన దేశీలుక్స్ మరియు బాడీ కాన్స్ దుస్తులై తే మరీ మనసు పారేసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. పావురం కార్పెట్ దుస్తుల్లో ఆమె బాడీ షేప్ కి ఫిట్ అయ్యేలా తెలుపు - నలుపు రంగు వేసిన పాలమీగడ డిజైన్ లో చూసిన కుర్రకారు గుండెలు గుభేల్ మనాల్సిందే.
అయితే ఈ తరహా దుస్తుల కోసం ఆమె ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనకాడటం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డోల్స్- గబన్నా రుచెడ్ బాడీకాన్ లో నారింజ రంగు డ్రెస్ కత్రినాకు నచ్చడంతో అక్షరాలు 2.2 లక్షల ఖరీదు పెట్టి కొనేసిందట. అలెక్స్ పెర్రీ ఫిగర్-హగ్గింగ్ దుస్తుల్లో అయితే ఇక కత్రినాను చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని యువత తెగ ఇదైపోతున్నారు. ఈ డ్రెస్ లో నాగుపాములా ముడతలు పడిన ఆమె నడుము ఒంపుసొంపులకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందేనని కుర్రకారు సోషల్ మీడియాలో గొంతెత్తి మరీ చెబుతున్నారు. ఈ డ్రెస్ లో తన శరీరాన్ని దాచుకోవడానికి వెనకడానికి