ఫోటోటాక్ : క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న మెగా హీరోయిన్‌

Update: 2022-04-01 02:30 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఆ సినిమా కమర్షియల్‌ గా పర్వాలేదు అనిపించినా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందని చెప్పాలి. ఆ సినిమాలో ఆకాష్ తో కలిసి మస్త్‌ రొమాన్స్ చేసినా కూడా కేతిక శర్మకు అనుకున్న స్థాయిలో ఆఫర్లు కూడా రాలేదు.

ఈమె చేసిన లక్ష్య మరియు రొమాంటిక్ సినిమాలు భారీ ఆఫర్లు అయితే తెచ్చి పెట్టలేక పోయాయి. అయితే అనూహ్యంగా మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో ఈ అమ్మడు రంగరంగ వైభవంగా సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది. రొమాంటిక్ లో ఫుల్‌ రొమాంటిక్ గా నటించిన ఈ అమ్మడు మెగా హీరో మూవీ లో మాత్రం కాస్త పద్దతైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

ఇక ఈ అమ్మడు సినిమాలతో పెద్దగా పాపులారిటీని దక్కించుకోలేక పోయినా కూడా ఇన్‌ స్టా గ్రామ్‌ లో కుమ్మేస్తుంది. రెండు మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు తన అందాల డోస్ ను మరింతగా పెంచుతోంది. చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా ఈ అమ్మడికి దక్కిన ఆధరణ చాలా ఉంది అనడంలో సందేహం లేదు. తాజాగా రెండు మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్‌ స్టా లో సొంతం చేసుకున్న నేపథ్యంలో అందాల వింధు చేసింది.

క్లీ వేజ్‌ షో తో ఎల్లో డ్రస్ లో అందాల ఆరబోత చేసిన కేతిక శర్మ కుర్ర కారుకు మతులు పోగొట్టుతోంది. ఈమె నటించిన సినిమాల కంటే ఇలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంటుంది అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క ఫోటో షూట్‌ లో కూడా అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తోంది.

ఎద సౌందర్యం ను విచ్చలవిడిగా పరుస్తూ అమ్మాయిలు సైతం కుళ్లుకునేంత అందంను కలిగి ఉన్న కేతిక శర్మ ను ఇలా కనుక స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ లేదా హీరోలు చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. కేతిక శర్మ ఖచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ పీస్‌ అని.. ఆమె అందాలు స్టార్‌ లకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవాలంటూ అభిమానులు ఆశ వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News