'జై లవ కుశ' సినిమాలో కంటెంట్ కాస్త వీక్ గా ఉన్నా కూడా.. అంతకంటే ఇతర మసాలా సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడంతో మేకర్లకు బాగానే కలిసొచ్చింద. అందుకే ఈ సినిమా ఆల్రెడీ 70 కోట్ల వరకు వసూలు చేసింది. కాకపోతే మరో 16 కోట్లు షేర్ వసలూ చేస్తేనే పంపిణీదారులు అందరూ సేఫ్ అయ్యే ఛాన్సుంది. అయితే ఈ సినిమాలో కనిపించని ఒక నీతి కథ ఉందట.
నిజానికి ఈ సినిమాను సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే.. జై అనే అన్నయ్య పాత్ర చిన్నప్పటి నుండి ఐడెంటిటీ క్రైసిస్ లో బతుకుతుంది. తమ్ముళ్లే పట్టించుకోకపోవడం గుర్తించకపోవడం వలన ద్వేషాన్ని పెంచుకుని విలన్ గా మారిపోతాడు. అయితే ఇదే తరహా సమస్యను దర్శకుడు కె.ఎస్.రవీంద్ర నిజజీవితంలో ఎదుర్కొన్నాడట. తను రైటర్ గా ఎంత మంచి డైలాగులూ సీన్లు అందించినా కూడా కొందరు డైరక్టర్లు గుర్తించలేదట. అందుకే చివరకు దర్శకుడుగా మారానంటున్నాడు. అంటే నిజజీవితంలో పాజిటివ్ గా తీసుకుని కసిగా దర్శకుడిగా మారాడు కాని.. తను క్రియేట్ చేసిన జై పాత్రను మాత్రం నెగెటివ్ గా మార్చడనమాట. ఇందులోనే ఒక నీతి ఉందంటున్నారు సినిమా విశ్లేషకులు.
ఫిలిం నగర్లో చాలామంది దర్శకులు మరియు స్టార్ రైటర్లు.. ఇతర రైటర్ల మరియు అసోసియేట్ల టాలెంటును తొక్కేసి.. వారు పైకొస్తుంటారు. ఇప్పటికిప్పుడు అలాంటి దర్శకులు చాలామందే ఉన్నారు. కాని అలా తొక్కేయడం వలన చాలామంది కసితో ఇలా ఈ దర్శకులకు పోటీ వచ్చేసే ఛాన్సుంది. అలాగే వారితో ఉండే స్నేహాన్ని కూడా ఈ దర్శకులు పర్మినెంటుగా కోల్పోయే ఛాన్సుంది. మరి జై లవ కుశ చూసి మనోళ్ళు రియలైజ్ అవుతారా?