ఈమధ్య 'టాక్సీవాలా' విజయం సాధించడంతో ఆ సినిమా విజయ్ దేవరకొండ కు స్నేహితుడి పాత్రలో నటించిన మధునందన్ కు మంచి పేరు వచ్చింది. మధునందన్ ప్రస్తుతం చరణ్ -బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వినయ విధేయ రామ' లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో 'వినయ విధేయ రామ' గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నాడు.
రామ్ చరణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉందని అడిగితే "నేను రామ్ చరణ్ ని అనే ఫీల్ ఎవ్వరికీ ఇవ్వరు ఆయన. స్వీట్ అండ్ డౌన్ టూ ఎర్త్ పర్సన్. అలా డౌన్ టూ ఎర్త్ గా ఉండాలని కాకుండా జెన్యూన్ గా అలా ఉంటారు. ప్రతి ఒక్కరితో అలానే ఉంటారు.. అందరినీ ఈక్వల్ గా చూస్తారు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు అయనతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంటుందని అడిగితే.. నేనింకేం చెప్పాలి? ఖచ్చితంగా బాగుంటుంది."
'వినయ విధేయ రామ' సినిమా టీజర్ లో 'రామ్ కొ..ణి..దె..ల' అని ఓ సూపర్ మాస్ డైలాగ్ ఉంది కదా.. ఆ డైలాగ్ ను చెప్పేందుకు చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సింగిల్ టేక్ లో చెప్పారా లేదా ఎక్కువ టేక్స్ తీసుకున్నారా? అని అడిగితే "చరణ్ వచ్చారు. డైరెక్టర్ గారు ఎక్స్ ప్లెయిన్ చేశారు.. ఆయనొక్కసారి డైలాగ్ చూసుకున్నారు.. సర్ టేక్ కి వెళ్దామన్నారు. ఓకే అయిపోయింది. అంతే." ఆ సమయంలో మీరేం చేస్తున్నారు అంటే "మేము ఆయన ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఎంజాయ్ చేశాం.. ఎందుకంటే చరణ్ డైలాగ్ కు థియేటర్లో ఎంత హంగామా ఉంటుందో మేము గెస్ చేశాం అన్నాడు." ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పమంటే మాత్రం చెప్పనన్నాడు. ఆల్రెడీ అయన చెప్పేశారు కదా నేను ఎందుకు మళ్ళీ చెప్పడం అని మొహమాట పడ్డాడు.
Full View