మలైకా అరోరాఖాన్.. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్ని ఊపేస్తున్న హాట్ నేమ్ ఇది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ఘాటైన ప్రేమాయణం సాగిస్తున్న ఈ బ్యూటీ ఈ ఏడాది పెళ్లికి రెడీ అవుతోందన్న ప్రచారంతో ఒక్కసారిగా సన్నివేశం హీటెక్కింది. ఎఫైర్ వార్తలకు హాట్ ఫోటోషూట్లు అదనపు బోనస్. 2019ని అంతే కొత్తగా మత్తుగా స్టార్ట్ చేసింది ఈ లేటు వయసు నాటీ.
మలైకా ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా! ఈ 40 ప్లస్ బ్యూటీ, తానేం చేయాలనుకుంటే అది చేస్తూ పనులన్నీ చక్కబెట్టుకుంటూ ముందుకెలుతోంది. ఇక రెగ్యులర్ బేసిస్ లో వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడే ఈ భామ తీరుపైనా యువతరం అంతే వేడిగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రఖ్యాత జీక్యూ మ్యగజైన్ కి మలైకా ఇచ్చిన ఫోజుల పైనా యూత్ లో హాట్ డిబేట్ రన్ అవుతోంది. మలైకా మత్తెక్కించే అందాల్ని అంతే గమ్మత్తుగా ఈ కవర్ పేజీ పై ఎలివేట్ చేశారు. టాప్ టు బాటమ్ ఫుల్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన మలైకా హాట్ అస్సెట్స్ ని అంతే ఇదిగా ప్రదర్శనకు పెట్టింది. మైకం కమ్మే మత్తందాన్ని యూత్ పైకి గిరాటేసింది. జీవితాన్ని నచ్చినట్టు ఆస్వాధిస్తున్నా. దీనిని ఇలానే సాగిద్దాం. నన్ను ఎక్కువగా ప్రశ్నించకండి అని ఇదివరకూ స్టేట్ మెంట్ ఇచ్చిన మలైకా, అందుకు తగ్గట్టే కొత్త సంవత్సరాన్ని ప్లాన్ చేసిందిట. టీవీ రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు, ఫ్యాషన్ షోలు అంటూ బిజీబిజీగా ఉండే ఈ అందగత్తెకు సినిమాలు మాత్రం తగ్గాయి.
Full View