అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'Mr.మజ్ను' సినిమా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే 56 సెకండ్ల ట్రైలర్ లో ప్లేబాయ్ రొమాన్స్.. హీరోయిన్ అనుమానాలు.. కాస్త ఎమోషన్ అంతా చూపించారు.
మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు.. స్ట్రెస్ ఫీలయినప్పుడు ఏం చేసేవారు అని అఖిల్ ఒక లేడీని అడిగితే.. "చాకొలేట్ తినేదాన్ని" అంటుంది. డిస్కషన్ కంటిన్యూ చేస్తూ అఖిల్ "ఆరోజుల్లో చాకొలేట్ తో పనైపోయేది. కానీ టుడేస్ స్ట్రెస్ లెవెల్స్ కి హ్యూమన్ టచ్ కావాలి" అంటాడు. దీన్నిబట్టే చినబాబు ఎలాంటి దసరాబుల్లోడో మనం అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ ఫ్రెండ్ అఖిల్ గురించి "క్రేజీ క్యారెక్టర్ కదా" అంటే.. హీరోయిన్ "డేంజరస్ క్యారెక్టర్" డబల్ క్లారిటీ ఇస్తుంది. అఖిల్ షార్ప్ డైలాగ్స్.. ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. డ్యాన్స్ లు.. ఫైట్స్ కు శాంపిల్స్ కూడా టీజర్ లో రంగరించారు.
సినిమాలో మెజారిటీ భాగాన్ని లండన్ లొకేషన్స్ లో చిత్రీకరించడంతో లొకేషన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు తగ్గట్టు అందంగా ఉన్నాయి. కాన్సెప్ట్ పరంగా చూస్తే తెలుగు ఆడియన్స్ కు ఇలాంటి కాసనోవా కథలు మాత్రం కొత్త కాదు గానీ డైరెక్టర్ వెంకీ అట్లూరి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని మాత్రం టీజర్ ఇండికేషన్స్ ఇచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అక్కినేని రొమాంటిక్ బాయ్ అల్లరి ఒక్కసారి చూడండి.
Full View