మనకు తెలుగులో ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాటిలో చాలా ఛానల్స్ అల్-ఖైదా కంటే కూడా డేంజర్ గా ప్రచారాలు చేస్తుంటాయని కూడా జనాలకు తెలుసు. అందుకే నాగబాబు లాంటి కొంతమంది సెలబ్రిటీలు పెట్టిన 'నా ఇష్టం' లాంటి యూట్యూబ్ ఛానల్స్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. నాగబాబు ఛానల్ కు లక్షా యాభై నాలుగు వేల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అలా ఆని అయన చెప్పేవన్నీ జనాలు అంగీకరిస్తున్నారని కాదు కానీ మనకున్న చాలా జఫ్ఫా ఛానల్స్ చూపించే కాకమ్మ కథలకు మరో కోణం ఈ నాగబాబు నా ఇష్టంలో కనబడుతోంది.
తాజాగా నాఇష్టం ఛానల్ ద్వారా మరో వీడియో పోస్ట్ చేశారు నాగబాబు. ఇందులో బాలానంద మహారాజ్ అనే స్వామీజీని రైజింగ్ రాజు.. దొరబాబులు రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు వేస్తుంటే.. సదరు బాలానంద తడుముకోకుండా చకచకా సమాధానాలు ఇచ్చాడు.
ప్రశ్నలు సమాధానాలు చాలానే ఉన్నాయి.. కానీ మచ్చుకి కొన్ని కింద ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్..
*బయోపిక్ అంటే ఏంటి స్వామి?
ఎలెక్షన్స్ కోసం చేసే ట్రిక్కునే బయోపిక్ అంటారు నాయనా.
*పప్పు అంటే ఎవరు స్వామి?
తను ఒకటి మాట్లాడాలనుకుంటే దేవుడు ఆయనతో ఇంకోటి మాట్లాడిస్తాడు. తననే పప్పు అంటారు నాయనా!
*ఒక విషయంలో పూర్తి అవుతుందనే మాట తప్ప.. ఎప్పటికీ పూర్తి కానిది ఏది స్వామి?
పోలవరం ప్రాజెక్ట్ నాయనా.
*తీర్థయాత్రలకు పాదయాత్రలకు తేడా ఏంటి స్వామి?
తీర్థ యాత్ర అంటే దేవుడిని టార్చర్ పెట్టడం.. పాదయాత్ర అంటే జనాలను టార్చర్ పెట్టడం నాయనా
*అభివృద్ధికి ఆందోళన కు తేడా ఏంటి స్వామి?
పథకాలను ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తే అభివృద్ధి.. అదే ఐదు నెలల ముందు అమలు చేస్తే ఆందోళన అంటారు నాయనా.
*జర్నలిస్ట్ కు శాడిస్ట్ కు తేడా ఏంటి స్వామి?
జనాలను సపోర్ట్ చేసేవాడిని జర్నలిస్ట్ అంటారు.. కులాన్ని సపోర్ట్ చేసేవాడిని శాడిస్ట్ అంటారు నాయనా.
Full View