ఎద అందాలను ఎరగా వేస్తున్న బోల్డ్ బ్యూటీ!

Update: 2021-02-23 00:30 GMT
నైనా గంగూలీ.. ఈ పేరు వింటే కాస్త బోల్డ్ బ్యూటీనే గుర్తుకు వస్తుంది. అలాగని నైనా సింపుల్ గా ఉంటుందా అంటే అదికూడా కాదు. మనం అనుకున్న దానికంటే బోల్డ్ బ్యూటీ ఈ బెంగాలీ సుందరి. మోడలింగ్ పై ఫ్యాషన్ తో గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన నైనా.. ప్రస్తుతం బోల్డ్ సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతుంది. నైనాను తెలుగు ఇండస్ట్రీకి రాంగోపాల్ వర్మ పరిచయం చేసాడు. వర్మ హీరోయిన్ అంటే మినిమం గ్లామర్ గ్యారంటీ అనే సంగతి తెలిసిందే. కానీ అమ్మడు యాభై శాతం అడిగినా వందశాతం ఇచ్చేస్తుందట. వంగవీటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నైనా ప్రస్తుతం కేవలం బోల్డ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం అమ్మడు బ్యూటిఫుల్ అనే మూవీలో నటిస్తోంది. అలాగే వర్మ తెరకెక్కిస్తున్న ఇండియన్ ఫస్ట్ లెస్బియన్ మూవీలో కూడా నటిస్తోంది అమ్మడు. చీరకట్టు నుండి బికినీ వరకు ఎలాంటి సంకొచం లేకుండా కానిచ్చేస్తుంది. అలా ధరించి ఇలా పోజిస్తుంది. ప్రస్తుతం గ్లామర్ షూట్స్ కు నైనా పేరు మార్మొగిపోతుంది. సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా లేదు. రోజురోజుకి ఈ వయ్యారి ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో నైనా మోస్ట్ గ్లామరస్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. నైనా రెచ్చిపోతే పర్లేదు కానీ తన అందాలతో ఫ్యాన్స్, ఫాలోయర్లను కూడా రెచ్చగొడుతుంది. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ షేర్ చేసింది. టాప్ టు బాటమ్ వైట్ కాంబినేషన్ లో అమ్మడు పోజు అదరగొట్టింది. సూటి చూపులతో, ఘాటు ఎద అందాలతో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతుంది. కెమెరా ముందు అలా అదిరే అందాలను పరిచేసింది అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News