వైరస్ దాడులు ఒక వైపు.. అందాల దాడులు మరోవైపు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వెబ్ మాధ్యమంలో హాట్ మోడల్స్ మొదలు ఔత్సాహిక కథానాయికలు.. విదేశీ ముద్దుగుమ్మలు .. లోకల్ బ్యూటీస్ .. అస్సలు ఈ ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృధా చేస్కోవడం లేదు. టైమ్ ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇక ఆర్జీవీ డిస్కవరీ నథాలియా కౌర్ ఇలాంటి విషయాల్లో అసలే తగ్గదు. తన హాట్ బాడీని ఇప్పటికే రకరకాల కోణాల్లో ఎలివేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇటీవలే బ్లాక్ బికినీ తో సెగలు రేపిన ఈ అమ్మడు ఇంతలోనే హాఫ్ నేక్డ్ ఫోటోతో వేడి పెంచింది.
వైట్ టాప్ ని అలా చేజార్చుకునేందుకు ఏమాత్రం మొహమాటపడడం లేదు అమ్మడు. తీక్షణమైన చూపులతో కిల్లర్ ని తలపిస్తోంది. ఆ బ్లాక్ స్పోర్ట్ ట్రాక్ పై వైట్ టాప్ కాంబినేషన్ మతి చెడగొడుతోంది.
అయితే నథాలియా ఎంతగా ప్రయత్నించినా కథానాయికగా ఛాన్సులైతే లేవు. అటు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఈ బ్యూటీకి అవకాశాలివ్వడం లేదు. ప్రస్తుతానికి కొన్ని కమర్షియల్స్ తో పాటు ఇన్ స్టా మాధ్యమంలో ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన చేస్తోంది.