కరోనా వార్తలతో లోకం అట్టుడుకుతుంటే ఈ అమ్మడేంటి ఇలా వేడి వేడిగా బిరియానీ వడ్డిస్తోంది! కరోనా కొత్తగా ప్రవేశించిన రోజుల్లో వేడి వేడి బిరియానీతో ఆల్కహాల్ సేవిస్తే వైరస్ సోకదని కూడా ప్రచారమైంది. దాంతో మందుబాబులు ఈ వంకతో బిరియానీ ప్యాకెట్ తో బాటిల్ కూడా రెడీ చేసుకునేవారు.
మధ్యలో బిరియానీలు తగ్గించి బాటిల్స్ వరకూ సరిపెట్టుకునే సరికి సెకండ్ వేవ్ ఉధృతమైంది. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తగ్గించేందుకు అందాల కథానాయికలు సోషల్ మీడియాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో తీరిగ్గా ఉన్న జనం కోసం అబ్బో.. ఈ వయ్యారాల వడ్డనలు పీక్స్ కి చేరుకుంటున్నాయి.
ఇదే కేటగిరీలో `చీకటిగదిలో చితక్కొట్టుడు` బ్యూటీ నిక్కీ తంబోలి బరిలో దిగింది. చూస్తుంటే ఎంతో కళాత్మకంగా కనిపిస్తున్న ఈ ఫోటోషూట్ అంతర్లీనంగా వేడెక్కిస్తోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని నిక్కీ ఫోటోలకు ఫోజిచ్చిన తీరు ఆ డ్రెస్సింగ్ సెన్స్ అమాంతం హీట్ పెంచేస్తోంది. నిక్కీ బ్లాక్ కలర్ నైట్ వేర్ ధరించి పాక్షికంగా అందాల్ని ఎరవేస్తోంది. ఈ బ్యూటీని ఇలా చూడగానే వేడి వేడి బిరియానీ వడ్డిస్తోంది! అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో ఫైనల్ వరకూ వెళ్లి జస్ట్ లో విక్టరీని మిస్ చేసుకుంది. కానీ ప్రజల మనసు దోచి ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటోంది. త్వరలోనే చితక్కొట్టుడు సీక్వెల్లోనూ నటించే ఛాన్సుందేమో!