ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 22 న విడుదలయింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చిన ఈ సినిమా రెండో రోజుకు మరింతగా డ్రాప్ అయింది. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 3.40 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
వీకెండ్ లోనే కలెక్షన్స్ పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా సోమవారం టెస్ట్ పాస్ అవడం కష్టమే. మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' డిజాస్టర్ అయినప్పటికీ కనీసం రూ. 20 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ సినిమా ఫుల్ రన్ లో రూ. 5 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా అనేది సందేహమే. బాలయ్య కెరీర్లో ఇది మరో దారుణమైన డిజాస్టర్ గా నిలిచేలా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 'ఎన్టీఆర్ మహానాయకుడు' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 0.63 cr
సీడెడ్: 0.29 cr
ఉత్తరాంధ్ర: 0.27 cr
కృష్ణ: 0.30 cr
గుంటూరు: 0.61 cr
ఈస్ట్ : 0.18 cr
వెస్ట్: 0.16 cr
నెల్లూరు: 0.11 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 2.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.24 cr
ఓవర్సీస్: 0.61 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 3.40 cr