ఆర్ ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది. స్టార్స్ సినిమాలో అవకాశాలు దక్కించుకునేందుకు వచ్చిన ప్రతి చిన్న ఆఫర్ కు కూడా పాయల్ చాలా కష్టపడుతోంది. ఒక వైపు హీరోయిన్ గా రెగ్యులర్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ మరియు వెబ్ మూవీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ అమ్మడి అందంతో పాటు అభినయంను కూడా అభిమానులు మెచ్చుకుంటున్నారు. అందుకే ఈమెకు మరిన్ని ఆఫర్లు వరుసగా వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాత్రల విషయంలో పట్టింపు లేకుండా వచ్చిన ప్రతి ఒక్క పాత్రను కూడా చేసేందుకు సిద్దం అవుతున్న ఈ అమ్మడు సోషల్ మీడియా రచ్చ కంటిన్యూ చేస్తూనే ఉంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఈ ఫొటోను షేర్ చేసింది. బ్లాక్ డ్రస్ లో సాధ్యం అయినంత క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంది. వావ్ అన్నట్లుగా ఈ అమ్మడి చూపు మరియు ఎక్స్ ప్రెషన్స్ అందరికి చెమటలు పట్టిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఫొటోలను షేర్ చేసి మతులు పోగొట్టేస్తావా అమ్మడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ అమ్మడి అందాల ఆరబోతతో ఈమద్య కాలంలో సోషల్ మీడియా జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువగానే ఇన్ స్టాలో ఈ అమ్మడు అందాల వింధు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంది.
మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటూ వస్తోంది. వెబ్ సిరీస్ మరియు సినిమాలు అనే తేడా లేకుండా వరుసగా నటిస్తూ బిజీగా ఉంటుంది. సోషల్ మీడియా.. ఓటీటీ.. సినిమాలు ఇలా అన్ని చోట్ల కూడా పాయల్ హవా కొనసాగిస్తుంది. ప్రతి చోట కూడా ఆకట్టుకునే అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కుమ్మేస్తోంది.