టీజ్ చేయడం .. నేటితరం తారలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. సోషల్ మీడియా డిజిటల్ యుగంలో ఇవే ప్రధాన ఆయుధాలు. ఒక్క వేడెక్కించే ఫోటోతో లక్షలాది మందిని అనుచరులుగా మార్చుకోవచ్చు. అంతటి గొప్ప ప్రభావం ఉంది ఈ టెంప్టింగ్ వెనక.చూస్తుంటే బుట్టబొమ్మ కూడా దీనిని బాగా ఔపోషణ పట్టేసినట్టే కనిపిస్తోంది. మలైకా .. దిశా పటానీ.. జాన్వీ కపూర్.. సారా అలీఖాన్ .. వీళ్లందరికీ ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.
ఇదిగో రేస్ లో నేనూ ఉన్నా అంటూ ఎలాంటి ఫోటోని షేర్ చేసిందో చూశారు కదా? మరీ అలా థైస్ కి అతుక్కుని అందాల్ని ఎలివేట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ వేర్ హాట్ టాపిక్ గా మారింది. అయినా అలా ఏటవాలు ఎత్తులను ఒత్తుకుపోయేంతగా తొడుక్కోవాలా? అంటూ యూత్ ఒకటే ఇదైపోతున్నారు.
`ముందు టీజ్ చేస్తారు.. ఆనక వెంటపడ్డారంటారు!` అంటూ వెనకటికి ఒక మంత్రిగారు వ్యాఖ్యానించినట్టు... అంతగా టీజ్ చేయడం కూడా ఇబ్బందికరమేనేమో!! అంటూ కొందరు పాత సంగతుల్ని గుర్తు చేసుకుంటున్నారు. పూజా నటించిన రాధేశ్యామ్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్యాక్ టు బ్యాక్ ట్రీటిచ్చేందుకు థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు బాలీవుడ్ లోనూ పూజా వరుస ప్రాజెక్టులతో బిజీ గా ఉంది.