మెగా హీరో సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతిరోజూ పండగే' డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటితో మొదటివారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో 'ప్రతిరోజూ పండగే' కు ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ దక్కుతోంది.
తెలుగు రాష్ట్రాలలో 'ప్రతిరోజూ పండగే' మొదటి వారం రోజులకు రూ. 17.21 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ. 20.05 కోట్ల షేర్ సాధించింది. పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో 'ప్రతిరోజూ పండగే' కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతున్నాయి. రెండవ వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారి అంచనా
ప్రతిరోజూ పండగే మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం: 7.37 cr
సీడెడ్: 2.13 cr
ఉత్తరాంధ్ర: 2.53 cr
కృష్ణ: 1.24 cr
ఈస్ట్: 1.22 cr
వెస్ట్: 0.94 cr
గుంటూరు: 1.25 cr
నెల్లూరు: 0.53 cr
ఏపీ తెలంగాణా టోటల్: రూ. 17.21 cr
కర్ణాటక: 1.10 cr
అమెరికా: 1.16 cr
మిగతా ఏరియాలు(అంచనా): 0.58 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ.20.05 cr