అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసిన పుష్ప సినిమా కి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ 17వ తారీకున పుష్ప సినిమా విడుదల అయిన విషయం తెల్సిందే. పుష్ప సినిమా విడుదల అయ్యి ఏడాది అవ్వబోతున్న నేపథ్యంలో పుష్ప 2 యొక్క స్పెషల్ అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యం లో ఒక సర్ ప్రైజ్ వీడియోను విడుదల చేయబోతున్నారట.
డిసెంబర్ 17, 2022 న పుష్ప 2 కి సంబంధించిన ఆసక్తికర పోస్ట్ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయమై చాలా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా పుష్ప 2 సినిమా యొక్క అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పుష్ప 1 లో సమంత ఐటం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. ఆ ఐటం సాంగ్ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో అదే స్థాయిలో పుష్ప 2 సినిమా లోని ఐటం సాంగ్ ను చేయాలని దేవి శ్రీ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నాడట.