నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. ఈమె సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కూడా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం సౌత్ హీరోల గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రాధిక ఆప్టే ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ఈమె కొన్ని సినిమాలో మరీ బోల్డ్ గా నటించడంతో పాటు 'పర్చేడ్' అనే చిత్రంలో ఏకంగా న్యూడ్ గా నటించింది. ఆ న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో ఈమె వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆనందింపజేస్తున్న రాధిక ఆప్టే తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించి అందరికి షాక్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తాన ఒకప్పుడు బాగా బీర్లు తాగడం వల్ల లావు అయ్యాను అని.. లావు అవ్వడం వల్ల వీక్కీ డోనర్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశంను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇక తాను కెరీర్ ఆరంభంలో బోల్డ్ పాత్రలు చేయడం.. న్యూడ్ గా కూడా నటించేందుకు ఒప్పుకోవడంపై స్పందిస్తూ.. ఆ సమయంలో నాకు ఆఫర్లు తక్కువ ఇంకా డబ్బు కూడా ఎక్కువ వచ్చేది కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు కోసం బోల్డ్ గా నటించేందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏం చేసినా కూడా నేను డబ్బు కోసమే చేశానంటూ నిర్మొహమాటంగా రాధిక చెప్పింది. ఇంత డేరింగ్ గా ఎవరు కూడా చెప్పలేక పోవచ్చు. డబ్బు కోసం చేసినా కూడా పాత్ర డిమాండ్ చేసింది కనుక చేశానంటూ చెప్పేవారు చాలా మంది ఉంటారు. ఇలా బోల్డ్ గా మాట్లాడుతుంది కనుకే రాధికకు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది.