బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనే విషయం చెప్పాల్సిన పని లేదు. న్యూడ్ గా కూడా నటించేసే ధైర్యం ఉన్న ఏకైక బాలీవుడ్ భామ రాధికా ఆప్టే. ఎలా చేసినా అది నటనలో భాగం అని ఈమె చెప్పే మాటలు అభిమానులను ఆకట్టుకుంటాయి కూడా.
ఇప్పుడీ బాలీవుడ్ బ్యూటీ ఎల్లె మేగజైన్ కు స్పెషల్ ఫోటో షూట్ చేసి.. కవర్ పేజ్ పై కూడా సందడి చేసింది. తెల్లని డ్రెస్ పై డిజైన్ చేసిన నల్లటి ఇన్ సెక్ట్ డిజైన్ కొత్తగానే కాదు.. ఆకట్టుకునేలా ఉంది. అయితే.. ఈ ఫోటో అమ్మడి డ్రెసింగ్ కంటే అసలు సిసలు స్పెషాలిటీ రాధికా అప్టే మేకప్ అండ్ ఫేస్ ఫీలింగ్స్. ఈమె ధరించిన డ్రెస్.. కేవలం రెండు సైడ్ స్ట్రాప్స్ తో సైడ్స్ కవర్ చేస్తోందంతే. అమ్మడి ఫిట్నెస్ కంటే ముందు.. అందాల మోత ఏ స్థాయిలో ఉండనుందో ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు.
ఇక మెడలో ధరించిన బ్లాక్ స్ట్రాప్.. లైట్ పింక్ మేకప్.. రాధికా ఆప్టే అందాన్ని మరింతగా ఇనుమడింప చేస్తున్నాయి. బక్కపలచని సైజుల్లో కూడా ఎన్నేసి అందాలు ఉంటాయనే విషయాన్ని చూపించేస్తోంది రాధికా ఆప్టే. రక్త చరిత్ర.. లెజెండ్.. లయన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఏదీ ఒప్పుకోలేదు. మూవీ రేంజ్ కంటే ముందు తన కేరక్టర్ తీరు ప్రధానం అంటుంది రాధికా ఆప్టే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/