నేడు రాజమౌళి ప్రతిభ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి చేరిందంటే? అందుకు ఆయనొక్కడే కారకుడు కాదు. ఆయన వెనుక మరకో ఇద్దరు బమలైన వ్యక్తులు ఉన్నారన్నది వాస్తవం. వాళ్లే తండ్రి విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి లో సగభాగం అయిన సతీమణి రమా. వీరిద్దరు లేనిదే రాజమౌళి లేరు. అతని సినిమాలు లేవు అన్నది వాస్తవం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న చందంగా రాజమౌళితో పాటు ఆ ఇద్దరు కలిస్తేనే ఒక బాహుబలి లాంటి విజువల్ వండర్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లాంటి హాలీవుడ్ మెచ్చే గొప్ప చిత్రం రూపుదిద్దుకుంది.
ఇంకా జక్కన్న తో పాటు మరెంతో మంది బ్యాకెండ్ పనిచేసారు కాబట్టే నేడు హాలీవుడ్ లో రాజమౌళికి ఓ కూర్చి వేసి కూర్చోబెట్టారు. రాజమౌళికి దక్కుతోన్న ప్రతీ ప్రశంస..నీరాజనం వెనుకుండి పనిచేసిన వారికి దక్కుతున్నట్లుగానే భావించాలి. రమా రాజమౌళి ట్యాలెంట్..ప్రత్యేకత గురించి టాలీవుడ్ లోనే చాలా తక్కువ మందికి..క్లోజ్ గా అసోసియేట్ అయ్యే వారకే ఆమె సినిమా విషయంలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతారన్నది తెలుసు.
ఈ విషయాలన్ని రాజమౌళికి తెలుసు. కానీ ఆయనెప్పుడు వాటి గురించి ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. అందుకు కారణాలు వ్యక్తిగతగానే భావించాలి. అయితే తాజాగా రాజమౌళి చూపించే ప్రతీ ప్రేమ్ లోనూ రమా రాజమౌళి ఉన్నారని హాలీవుడ్ పసిగట్టిందంటే? నమ్ముతారా? నమ్మకపోయినా ఇప్పుడు నమ్మాల్సిన సందర్భం వచ్చింది.
అవును రమా రాజమౌళిని ప్రతిభని గుర్తించి ఓ హాలీవుడ్ పత్రిక ఆకాశానికి ఎత్తేసింది. ఆమెలో అసాధారణ ప్రతిభను కొనియాడింది. ప్రముఖ హాలీవుడ్ టాబ్లాయిడ్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' రమా గరించి కథనం వివరిస్తుంది. 'నాటు నాటు' పాట కోసం వినియోగించిన సూట్ లు...డ్రెస్ ల ఎంపిక వెనుక రమా రాజమౌళి ఉందన్నారు. అలాగే పాతకాలపు బ్రిటిష్ 1920ల ట్రెండ్ అవుట్ ఫిట్‌లు.. ఆనాటి రాజసం ఉట్టిపడేలా అంత గొప్పగా పాట వచ్చిందంటే? దాని వెనుక రమ ప్రతిభను ప్రోత్సహించాల్సిఏంద అని కీర్తించింది.
భారతదేశంలోని బ్రిటిష్ కాలం నాటి పురుషులు - మహిళల కోసం 100ల బాల్ గౌన్లు - సూట్‌లు అంతే అవసరం సరిగ్గా గెస్ చేసారంటూ రాసుకొచ్చింది. సూట్‌ల గురించి స్పందిస్తూ... ఎన్టీఆర్ -చరణ్‌ల సూట్‌లను బ్రీతబుల్ మరియు నాన్‌ఫ్రింక్ల్ ఫ్రెంచ్ టెర్రీ కాటన్‌లో డిజైన్ చేశారని కథనం పేర్కొంది. వీటి గురించి ఏనాడు రమా రాజమౌళి ఎక్కడా మీడియాతో మాట్లాడింది లేదు. అంతేగా మన గురించి మనమే చెప్పుకుంటే అది గొప్ప ఎలా అవుతుంది. అందుకే రాజమౌళి ఎక్కడా వాటి గురించి రివీల్ చేయలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.