తన హీరోలతో ఠఫ్ టాస్క్ మాస్టర్ జక్కన్న ఎలా ఉంటారు? అలాగే జక్కన్నతో హీరోలు ఎలా ఉంటారు? అన్నదానికి ఇదిగో ఇదే ఫక్తు ఎగ్జాంపుల్. ఈ వీడియో చూస్తే చాలు వెంటనే అవగాహన వచ్చేస్తుంది. అసలు అంత టెన్షన్ లో ఉండే దర్శకధీరుడు రాజమౌళి అంత సింపుల్ గా ఎలా ఉండగలరు? అంత సరదాగా జోవియల్ గా తన హీరోలతో కలిసిపోయి ఉంటారా? అంటూ కామన్ ఆడియెన్ కి డౌట్లు గ్యారెంటీ.
ఇంతకుముందు `బాహుబలి` చిత్రీకరణ సమయంలో జక్కన్న ఇచ్చిన స్ఫూర్తితో తమ రూపాల్ని మార్చుకునేందుకు యుద్ధవిద్యల్ని నేర్చుకునేందుకు ప్రభాస్ - రానా ఎంతో శ్రమించారు. అదే సమయంలో వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేయగలిగారంటే దర్శకుడు రాజమళిలోని ఆ ఫ్లెక్సిబిలిటీ హ్యూమర్ కారణం.
ఇప్పుడు మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ కోసం మూడేళ్ల పాటు పని చేసిన రాజమౌళి ఆ ఇద్దరితోనూ అంతే జోవియల్ గా వర్క్ చేశారు. ఇప్పుడు రిలీజ్ ముంగిట ప్రమోషన్స్ లోనూ అంతే ఫన్ తో ఆకట్టుకుంటున్నారు. తాజా మీడియా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్.ఆర్.ఆర్ బృందం బోలెడంత హంగామా చేసింది. ముగ్గురు `ఆర్`లు ఓ చోట చేరి ప్రచారాన్ని రక్తి కట్టించారు. బోలెడంత ఫన్ తో వినోదం పంచారు. అయితే బాహుబలి ప్రభాస్ ని టార్గెట్ చేసారు.
ఆ ముగ్గురి మధ్యా సంభాషణ ఇలా ఉంది!
రామారావు: జక్కన్నా .. ప్రభాస్ వీళ్లంతా వస్తారా (ఆర్.ఆర్.ఆర్) ప్రీమియర్ కి..?
రాజమౌళి: ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్..?
రామారావు: మాకేదో పెద్ద స్పెషల్ గా ప్రీమియర్ వేసినట్టు ఇక్కడ..
రాజమౌళి: ప్రభాసు కదిలి ప్రీమియర్ రావడం అది జరిగే పని కాదు..
రామారావు: చరణ్ తీసుకొస్తాడు
రామ్ చరణ్: నేను నీతో ఉంటా
రామారావు: మనం వెళ్లి తీసుకొద్దాం అయితే
రామ్ చరణ్ : షో పోద్ది.. వద్దు..
రాజమౌళి: డార్లింగ్ వద్దు డార్లింగ్..!
మొత్తానికి ప్రభాస్ ని కదిల్చి ప్రీమియర్ కి కూడా రప్పించలేరు. అంటే అంత లేజీగా ఉంటాడా? అన్నది మాత్రం ఆ ముగ్గురు చెప్పలేదు. కానీ బోలెడంత హాస్యం పండించారు. ప్రభాస్ అంటే ఆ ముగ్గురికి ఎంతటి అభిమానమో కూడా దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
Full View